మీ పేపర్స్ దిద్దుతున్నా. వాటిల్లో మీరు నీలం రంగులో వ్రాసిన దానికంటే ఎక్కువ నేను ఎరుపు రంగులో వ్రాయాల్సి వస్తోంది! ఇంకా కొన్ని వారాల్లో రెండో పరీక్ష & jntu పెట్టే పెద్ద పరీక్ష ఉంటాయి. ఇక ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా.. పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి. గతనెలలో చెప్పినట్లు డిసెంబర్ జనవరిల్లో నేను ఓ నాలుగు రోజులు సెలవు పెట్టాల్సి రావచ్చు .. మనకిక ప్రతీ తరగతి (క్షణమూ) ఆమూల్యమే అని గ్రహించి పూర్తి స్థాయి ఏకాగ్రతతో పాఠాలు వినటం ప్రోగ్రామ్స్ సాధన చేయటం అత్యవసరం.నేనేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లే. డిసెంబర్ చివర్లో హైదరాబాద్ ఇండస్ట్రియల్ విజిట్ సందర్భంగా ఓ 3రోజులు క్లాసులు కుదరకపోవచ్చు. ఇంకా కొన్ని hands-on వర్క్ షాప్స్ పెట్టాలని(/పెట్టాల్సిన ఆవశ్యకత) ఉంది. మరోపక్క మనం సామాజిక సేవా కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలి. (చలికాలం కనుక మనం ఇళ్ళలో ఉపయోగించకుండా ఉన్న దుస్తులు సేకరించి అవసరమైనవారికి ఇద్దాం. మీరే చెప్పండి దీనిని సరిగ్గా ఎప్పుడు ఎలా అమలు చేద్దామో.. కార్యకర్తలు కావాలి. ఇలా ఇంకా మనమేం చేయగలమో చేద్దామో ఆలోచించండి/ చర్చించండి బస్సు ప్రయాణంలో)..అయితే వీటి వల్ల మొదటికే మోసం (అసలుకే ఎసరు) ...
పోస్ట్‌లు
Seniors assignment _ must for registration to attend workshop by TCS యశ్వంత్ జీ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
Assignment to gain eligibility to workshop by TCS యశ్వంత్ జీ (25-11-23 each session of 100-150min. 50-60 students/ session) నిజమైన ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయడానికి...it is mandatory to submit one or more assignments by email before 24-11-23. 20:00. Those candidates who submit the assignment will be preferred for the workshops/ industry visits in future. Registration form to be filled after submitting assignment https://forms.gle/bT2VStMuj4UpXieM9 (1) Audio record a moral story in ur mother tongue only తెలుగు / హిందీ.. and send to vignanwiki@gmail.com in the beginning of the audio plz mention your full name and full roll number and date of recording. Also mention that u r doing this recording to gain eligibility to workshop or (2) draw with normal pencil a good message like 'ఐకమత్యమే మహాబలం'/ 'విద్యుత్ వృధా చేయరాదు'., On that u mention the date. Write title, ur name in ur mother tongue only తెలుగు/ హిందీ ... don't forget to write ur full roll number on ...
Juniors assignment _ must for registration to attend workshop by TCS యశ్వంత్ జీ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
Assignment to gain eligibility to workshop by TCS యశ్వంత్ జీ (25-11-23 each session of 100-150min. 50-60 students/ session) నిజమైన ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయడానికి...it is mandatory to submit one or more assignments by email before 24-11-23. 20:00. Those candidates who submit the assignment will be preferred for the workshops/ industry visits in future. Registration form to be filled after submitting assignment https://forms.gle/jB6Qgcz8oEx6VB8m8 (1) Audio record a moral story in ur mother tongue only తెలుగు / హిందీ.. and send to vignanwiki@gmail.com in the beginning of the audio plz mention your full name and full roll number. Also mention that u r doing this recording to gain eligibility to industry visit or (2) draw with normal pencil a good message like 'Swatch bharat/ raksha bandhan/ save water/ environment protection/ No War.. Peace leads to prosperity etc., On that u mention the title & ur name in ur mother tongue only తెలుగు/...
100% predict outputs of code snippets
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
#include <stdio.h> void main() { printf("%f",2.5+5/(2-4)*2 ); } మొదట ( ) లోపల ఉన్నది -2 ఔతుంది. తర్వాత 5/(-2) అనేది integer division వల్ల -2.5 బదులు -2 ఔతుంది. ఈ -2 చివర్లో ఉన్న 2తో గుణింపబడి -4గా మారును. 2.5 తో -4 కలిసి జవాబు -1.5గా వచ్చును ---- #include <stdio.h> void main() { int c=1; printf("%f",c++-c ); } మొదట c++-c లో ఎడమవైపు c స్థానంలో 1 పెట్టబడును. తర్వాత ++ ఉంది కనుక కుడి చివర ఉన్న c స్థానంలో ఒకటి పెరిగి 2 ఉంటుంది. అంటే మొత్తానికి ఉన్నది = 1-2 కనుక జవాబు= - 1 ---- int n=4; for(n;n>2;n=n-1); printf("%d",n); n=4తో for loop లోకి ప్రవేశించాక, for చివర్లో ; ఉన్నందున for నుండి బయటకు వచ్చే సమయానికి n లో 2 ఉండును
100% పాయిoటర్స్ ఉపయోగించి మొదటి కొన్ని సరి సంఖ్యలను కూడితే ఎంత వస్తుందో కనుక్కోవటం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
//to find sum of first n even numbers #include <stdio.h> int adding(int *b, int n) { int i, *ptr, tatkAl=0; ptr=b; for(i=0;i<n;i++) tatkAl=*(ptr+i)+tatkAl; printf("\n sum of 1st %d even numbers as printed in function =%d", n,tatkAl); return(tatkAl); } void main() { int a[9],i,n,total; printf("\n enter number from 1 to 9:"); scanf("%d",&n); for(i=0;i<n;i++) a[i]=2*(i+1); //సరి సంఖ్యల బదులు బేసి సంఖ్యల మొత్తం కావాలంటే 2*i +1 పెట్టాలి total=adding(&a[0], n); printf("\n sum of 1st %d even numbers as printed in main =%d",n,total); }// end of main ఔట్పుట్ తెరమీద enter number from 1 to 9:5 sum of 1st 5 even numbers as printed in function =30 sum of 1st 5 even numbers as printed in main =30
100% పాయిoటర్స్ ఉపయోగించి మొదటి కొన్ని సహజసంఖ్యలను కూడితే ఎంత వస్తుందో కనుక్కోవటం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
//C prog to find sum of first n natural numbers #include <stdio.h> int adding(int *b, int n) { int i, *ptr, tatkAl=0; ptr=b; for(i=0;i<n;i++) tatkAl=*(ptr+i)+tatkAl; printf("\n sum of elements as printed in function =%d",tatkAl); return(tatkAl); } void main() { int a[9],i,n,total; printf("\n enter number from 1 to 9:"); scanf("%d",&n); for(i=0;i<n;i++) a[i]=i+1; total=adding(&a[0], n); printf("\n sum of elements as printed in main =%d",total); }// end of main ఔట్పుట్ తెరమీద enter number from 1 to 9:4 sum of elements as printed in function =10 sum of elements as printed in main =10
Assignment to gain eligibility to industry visit
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నిజమైన ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయడానికి...it is mandatory to submit one or more assignments by email before 18-11-23 21:00. Those candidates who submit the assignment will be preferred for the industry visit. Registration form to be filled after submitting assignment https://forms.gle/kkTpAwR9g7rNVdSZ6 (1) Audio record a moral story in ur mother tongue only తెలుగు / హిందీ.. and send to vignanwiki@gmail.com in the beginning of the audio plz mention your full name and full roll number. Also mention that u r doing this recording to gain eligibility to industry visit or (2) draw with normal pencil a good message like 'Swatch bharat/ raksha bandhan/ save water/ environment protection/ No War.. Peace leads to prosperity etc., On that u mention the title & ur name in ur mother tongue only తెలుగు/ హిందీ ... don't forget to write ur full roll number on right bottom corner. Now send the photo to vignanwiki@gmail.com full roll no is a must in the subject of the mail or (3)...