పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

పాల్గొనుటకు లింక్ joining link

నమస్కారము नमस्कार         పాల్గొనుటకు లింక్ joining link  https://meet.google.com/nda-xnrf-xsm . గత కార్యక్రమంలో మీరు పాడినవి కాకుండా కొత్తవి ఎంపిక చేసుకోగలరు. 13:54-13:57 మధ్య లాగిన్ కావచ్చు  ఈ కార్యక్రమం గురించి మీ బంధుమిత్రుల పిల్లలకు, ఇరుగుపొరుగు వారికి, మీ బడిలోని ఇతర విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలుపవచ్చు.  ధన్యవాదములు  శాస్త్రీయ సంగీతం (గాత్రం/ వాద్యం) /భక్తి పాటలు, నీతి పద్యాలు (వేమన/ సుమతీ శతకం లాంటివి) ఆన్లైన్ కార్యక్రమం బడి ఈడు పిల్లలకు  27-8-23 (14:00-15:30 అనగా  మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు)      Meeting link will be shared to registered eligible participants/ కార్యక్రమం  మీటింగ్ లింక్ padhaayee.blogspot.com లో పెట్టబడును పేరు నమోదు చేసుకునేందుకు https://forms.gle/fFGvLF3oKVKRiBq4A (registration link).  పేరు నమోదు చేసుకుని పాల్గొనే వారికి  ప్రశంసాపత్రం పంపబడును  ధన్యవాదములు                          ----  vikramkumar.volunteer@gmail.com భారత వికాస సమితి ( padhaayee.blogspot.com ) 8331926163  

chandrayAn-3 landed succesfully ఆటవెలది

చందమామ అందె చక్కని శ్రమతోడ; మంచివార్త వినగ మోదమాయె; శాస్త్రవేత్తలకివె శతకోటి జేజేలు; సగటు జీవి కూడ సంతసించె;
ನಮಸ್ಕಾರ నమస్కారము नमस्कार   Indian classical music_ devotional _ patriotic songs (vocal / instrumental)  online program for school (level) children      27-8-23 (14:00-15:30).      Meeting link will be shared to registered eligible participants.      దేశభక్తి పాటలు/  శాస్త్రీయ సంగీతం (గాత్రం/ వాద్యం) / నీతి పద్యాలు (వేమన/ సుమతీ శతకం లాంటివి) ఆన్లైన్ కార్యక్రమం బడి ఈడు పిల్లలకు  27-8-23 (14:00-15:30 అనగా  మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు)       పేరు నమోదు చేసుకునేందుకు https://forms.gle/fFGvLF3oKVKRiBq4A (registration link) ధన్యవాదములు                         ----  vikramkumar.volunteer@gmail.com 8331926163
దూరదర్శన్లో చూడవచ్చు 23-8-23 17:50-18:15 లేక https://www.youtube.com/live/DLA_64yz8Ss?feature=share చంద్రయాన్ 3 
నమస్కారము , suggest eligible & required person who are into 3D animations  to help us in developing these animations , We have a project at my educational platform for nearly 350-400 animations of physics ( specially for IIT JEE and Olympiads ).. Nitin(Hyderabad ) ధన్యవాదములు vikramkumar.volunteer@gmail.com 23-8-23
Register as teacher: నేర్చుకోవటానికి సహకారం assisting in learning. ఉపాధ్యాయులారా!  ఫలానా సబ్జెక్టులు  తమ పిల్లలకు చెప్పండి అని పలువురు వ్యక్తిగతంగా అడుగుతున్నారు..  అలాగే మేం ఫలానా సబ్జెక్టులు చెప్పగలం  అని పలువురు ముందుకు వస్తున్నారు.    We are just trying to make a formal beginning (through this  form        https://forms.gle/enePBAa43HZyMwiC7 ) though we have several years of  experience in  associating parents_teachers_ students  informally.  You can stop reading this anytime. Completely reading this and filling may take 15minutes of ur valuable time.   

రామకోటేశ్వరరావు గారి భాగవతం పుస్తకం గూర్చి పద్యం

1 భాగవతము వ్రాసె బాలల కోసమై 2 బాధ్యత గొని వీరు భక్తి తోడ;  3 భాగవతుల కథలు భారము తొలగించు; 3 భవ్యమయిన కథలు భారము తొలగించ 4 భాగవతము చదివి బాగుపడుము రామకోటేశ్వరరావు గారిని పద్యాల విక్రమ్  ఎవరికో / సభికులకు పరిచయం చేస్తున్న  సన్నివేశంగా ఈ పద్యమును భావించవచ్చు