100% predict outputs of code snippets
#include <stdio.h>
void main()
{
printf("%f",2.5+5/(2-4)*2 );
}
మొదట ( ) లోపల ఉన్నది -2 ఔతుంది. తర్వాత 5/(-2) అనేది integer division వల్ల -2.5 బదులు -2 ఔతుంది. ఈ -2 చివర్లో ఉన్న 2తో గుణింపబడి -4గా మారును. 2.5 తో -4 కలిసి జవాబు -1.5గా వచ్చును
----
#include <stdio.h>
void main()
{
int c=1;
printf("%f",c++-c );
}
మొదట c++-c లో ఎడమవైపు c స్థానంలో 1 పెట్టబడును. తర్వాత ++ ఉంది కనుక కుడి చివర ఉన్న c స్థానంలో ఒకటి పెరిగి 2 ఉంటుంది. అంటే మొత్తానికి ఉన్నది = 1-2 కనుక జవాబు= - 1
----
int n=4;
for(n;n>2;n=n-1);
printf("%d",n);
n=4తో for loop లోకి ప్రవేశించాక, for చివర్లో ; ఉన్నందున for నుండి బయటకు వచ్చే సమయానికి n లో 2 ఉండును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.