పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Hindi నేర్చుకోవాలనుకునేవారికి

https://www.isro.gov.in/sites/default/files/bilingual_100_sentences.pdf
https://eventsonline.mathworks.com/s/matlab-expo-2021-agenda/home     4& 5 May 2021 

మీకు ఓ ఇరవై నిమిషాల సమయం ఉన్నప్పుడు చదవవచ్చు

కొట్ల/కార్యాలయాల పేరు పలకల మీద తెలుగు ఉండటానికి  తెలుగు అభిమానులను కదలమని పిలుపు ఇద్దాం అని నిర్ణయించినారు. ఇది చట్టబద్ధమైన పని. దీనికి సంబంధించిన ప్రభుత్వాదేశాలను మనం సేకరించి అడిగిన వారికి ఇవ్వాలి. కొట్టు యజమాని దగ్గరకు  వెళ్లి ఆయనతో, తెలుగును ప్రోత్సహించమని చట్టాలను గౌరవించమని కోరాలి. మొత్తం మీద ఈ పనిలో విజయం సాధించిన వారికి తగు సన్మానం, మెచ్చాంకు (appreciation letter), 5,000 రూపాయల పైకం కాన్క ఇవ్వాలి అని నిర్ణయించారు. వెంటనే చాల మంది ఈ పనిలో ముందుకు సాగుతాము అని తెలియజేశారు. అప్పుడు  నరసింహప్ప IRS గారు  దీనికి కావలసిన వనరులను సమకూరుస్తాను అన్నారు. ఈ పని మొదలు పెట్టే వారు ముందుగా  telugukootami.org  లో తెలియజేయాలి. లేక 94904 28825,/ 95052 98565 లతో మాట్లాడాలి. తెలుగు కోసం మొదలు పెట్టిన ఈ మొట్ట మొదటి భాషోద్యమ కార్యక్రమాన్ని నిజమైన తెలుగు అభిమానులు అందరూ తెలుగు వారు అందరికి తెలియజేయండి; ప్రోత్సహించండి.

VLSI DSP FDP nit Patna ఉపయుక్తం

ఉపయోగించుకోవచ్చు.. System Design Methodologies for Embedded, IoT, AI, & HPC using Intel FPGA (Industry supported- Intel India)" from 19th April – 30th April 2021.     This online Global FDP is supported by "Ministry of Electronics and Information Technology, MeitY, Govt. of India" and "Intel-India" and it is under Electronics & ICT Academy, NIT Patna in association with IIT Guwahati, MNIT Jaipur, and PDPM IIITDM Jabalpur.    All the eminent speakers are from Intel and the Course Contents are:     Intel FPGA Portfolio and Quartus tool flow  Remote Lab, Timing Analysis and CDC  Embedded System using Cyclone V and ARM  Digital Signal Processing  Memory design  High Level Synthesis  FPGA Acceleration  Challenges in high speed clock and clock networks  High Speed Interfaces    Please forward this to your colleagues, students (UG/PG), professors and industry persons.    Registration Link:   https://forms.gle/xDzw7WxBdFBjMdw97     Documents Required for Regist