Assignment to gain eligibility to industry visit
నిజమైన ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయడానికి...it is mandatory to submit one or more assignments by email before 18-11-23 21:00. Those candidates who submit the assignment will be preferred for the industry visit. Registration form to be filled after submitting assignment
(1) Audio record a moral story in ur mother tongue only తెలుగు / హిందీ..and send to vignanwiki@gmail.com in the beginning of the audio plz mention your full name and full roll number. Also mention that u r doing this recording to gain eligibility to industry visit
or
(2) draw with normal pencil a good message like 'Swatch bharat/ raksha bandhan/ save water/ environment protection/ No War.. Peace leads to prosperity etc., On that u mention the title & ur name
in ur mother tongue only తెలుగు/ హిందీ ... don't forget to write ur full roll number on right bottom corner.
Now send the photo to vignanwiki@gmail.com full roll no is a must in the subject of the mail
or
(3) U can write a letter in your mother tongue only తెలుగు/ హిందీ ... to ur younger brothers/ sisters or to grandparents about your thoughts on 'Swatch bharat/ raksha bandhan/ save water/ environment protection/ No War.. Peace leads to prosperity, etc. You can write by hand or type it. Then send a copy to vignanwiki@gmail.com full roll number is a must in the subject of the mail
or
(4) If u r good at some handicraft work u can do it (without spending more than Rs. 50). Take its photo & send to vignanwiki@gmail.com full roll number is a must in the subject of the mail
or
(5) take a pledge in pledge.mygov.in and send the received certificate to vignanwiki@gmail.com full roll number is a must in the subject of the mail
or
(6) See arvindguptatoys.com in your mother tongue and then do a similar science project ..then make a 1 or 2 min. video in ur mother tongue only తెలుగు/ హిందీ.. , upload in your youtube channel and send the link to vignanwiki@gmail.com full roll number is a must in the subject of the mail
ధన్యవాదములు
1. arvindguptatoys.com లో ఉన్నటువంటి సైన్స్ ప్రయోగం ఒకటైనా చేసి కాలేజ్ కి తీసుకొచ్చి hod కి ఇవ్వగలరు. వాటితో సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని సంకల్పం.
మీరు చేసిన ప్రయోగం తాలూకు ఫోటో vignanwiki@gmail.com కి పంపగలరు
లేక
2. అబ్దుల్ కలాం/ జాతీయ సమైక్యత/ ఇంధనం పొదుపు/ నీటి ఆదా/ పర్యావరణ పరిరక్షణ/ రాఖీ పండుగ / శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్ ప్రగతి వంటి మంచి అంశంపై సాధారణ పెన్సిల్ తో (రంగులు వద్దు) ఓ పావుగంటలో మీరు వేయగలిగినంత బొమ్మ వేసి ఫోటో పంపండి. దానిపై భారతి లిపి లోగో (search in internet by typing bharati script logo) కూడా ఉండాలి
లేదా
3. చిన్న నీతి కథ మాతృభాషలో ఆడియో రికార్డ్ చేసి పంపవచ్చు
లేదా
4. విద్యాలయ అభివృద్ధికి సూచనలు / దేశప్రగతిలో నేను ఇలా పాల్పంచుకోదలచితి .. వీటిపై ఓ 150-250 పదాల్లో మాతృభాషలో వ్రాసి పంపండి
లేదా
5. కాగితం/ మట్టి/ పూసలు ఇతరత్రా ఏదైనా ఉపయోగించి సందేశాత్మక/ కళాత్మక వస్తువు చేసి ఫోటో తీసి పంపండి
లేదా
6. ప్లే స్టోర్ లో ఉన్న bhArati keyboard app (4MB) ఉపయోగించి ఒక నది పేరు మాతృభాషలో (/ఏదైనా భారతీయ భాషలో)టైప్ చేస్తే.. అప్పుడు భారతి లిపిలో కూడా ఆ నది పేరు కనిపిస్తుంది. అప్పుడు స్క్రీన్ షాట్ తీసి vignanwiki@gmail.comకి పంపవచ్చు. Similarly you can do with 'bharati transliterator app'
లేక
7. మీ పాఠాలకు సంబంధించి ఒక థియరీ ప్రశ్న & జవాబు ఆడియో రికార్డ్ చేసి పంపండి.
நன்றி/ നന്ദി / ধন্য়বাদ / ధన్యవాదములు/ ಧನ್ಯವಾದಗಳು/ धन्यवाद:/ આભાર/ धन्यवाद्/ ਧੰਨਵਾਦ/ ଧନ୍ୟବାଦ
----
विक्रम भय्या విక్రమ్ కుమార్ Vikram kumar
Science Communicator
8331926163
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.