Seniors assignment _ must for registration to attend workshop by TCS యశ్వంత్ జీ

Assignment to gain eligibility to workshop by TCS యశ్వంత్ జీ



 (25-11-23 each session of 100-150min. 50-60 students/ session)
నిజమైన ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయడానికి...it is mandatory to submit one or more assignments by email before 24-11-23. 20:00.  Those candidates who submit the assignment will be preferred for the workshops/ industry visits in future. Registration form to be filled after submitting assignment 


(1) Audio record a moral story in ur mother tongue only తెలుగు / హిందీ..and send to vignanwiki@gmail.com in the beginning of the audio plz mention your full name and full roll number and date of recording. Also mention that u r doing this recording to gain eligibility to workshop  

or

(2) draw with normal pencil a good message like 'ఐకమత్యమే మహాబలం'/ 'విద్యుత్ వృధా చేయరాదు'., On that u mention the date. Write  title, ur name 
in ur mother tongue only తెలుగు/ హిందీ ... don't forget to write ur full roll number on right bottom corner. 
Now send the photo to vignanwiki@gmail.com  full roll no is a must in the subject of the mail

or

(3) if u r good at some handicraft work u can do it (without spending more than Rs. 50). Take its photo & send to vignanwiki@gmail.com full roll number is a must in the subject of the mail



or
(4) See arvindguptatoys.com in your mother tongue and then do a similar science project ..then make a 1 or 2 min. video in ur mother tongue only తెలుగు/ హిందీ.. , upload in your youtube channel and send the link to vignanwiki@gmail.com full roll number is a must in the subject of the mail 

ధన్యవాదములు




1. arvindguptatoys.com లో ఉన్నటువంటి సైన్స్ ప్రయోగం ఒకటైనా చేసి కాలేజ్ కి  తీసుకొచ్చి hod కి ఇవ్వగలరు. వాటితో   సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని సంకల్పం. 

మీరు చేసిన ప్రయోగం తాలూకు ఫోటో vignanwiki@gmail.com కి పంపగలరు



లేక 



2. చిన్న నీతి కథ మాతృభాషలో ఆడియో రికార్డ్ చేసి పంపవచ్చు

లేదా

3.మీ పాఠాలకు సంబంధించి ఒక థియరీ ప్రశ్న & జవాబు ఆడియో రికార్డ్ చేసి పంపండి. 


4. విద్యాలయ అభివృద్ధికి సూచనలు / దేశప్రగతిలో  నేను ఇలా పాల్పంచుకోదలచితి .. వీటిపై ఓ 150-250 పదాల్లో మాతృభాషలో వ్రాసి పంపండి 

లేదా

5. కాగితం/ మట్టి/ పూసలు ఇతరత్రా ఏదైనా ఉపయోగించి సందేశాత్మక/ కళాత్మక వస్తువు చేసి ఫోటో తీసి పంపండి 

లేదా

6. ప్లే స్టోర్ లో ఉన్న bhArati keyboard app (4MB) ఉపయోగించి  ఒక నది పేరు మాతృభాషలో (/ఏదైనా భారతీయ భాషలో)టైప్ చేస్తే.. అప్పుడు  భారతి లిపిలో కూడా ఆ నది పేరు కనిపిస్తుంది. అప్పుడు స్క్రీన్ షాట్ తీసి vignanwiki@gmail.comకి పంపవచ్చు. Similarly you can do with 'bharati transliterator app'


 Mention the date in which u r doing the assignment 

நன்றி/ നന്ദി / ধন্য়বাদ / ధన్యవాదములు/ ಧನ್ಯವಾದಗಳು/ धन्यवाद:/ આભાર/  धन्यवाद्/ ਧੰਨਵਾਦ/ ଧନ୍ୟବାଦ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

வணக்கம் Participants can do one or more of these Assignments