పోస్ట్‌లు

సెప్టెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నోట్స్ & Academic calender పరీక్షలు ఎప్పుడు?

https://drive.google.com/file/d/1_dgxFpduVeEMlRSv7YrUa6LBirzCzn5G/view?usp=drivesdk తేదీల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు ---- నోట్సు  :  https://drive.google.com/file/d/1WQjAhVU1B1XjGPnDvB0AsFVRMCHmf3Lm/view?usp=drivesdk చదవటం మొదలు పెట్టవచ్చు. ఇందులో ఏవైనా 'పెద్ద తప్పులు '  పట్టిస్తే బహుమతులు ఇవ్వబడును  ---- 30-9-23 మధ్యాహ్నం కార్యక్రమంతో మొదటి సంవత్సరం విద్యార్థులు సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. Please give your valuable feedback about the workshop  https://forms.gle/zUpfKX3u9GPCvwFB8 ధన్యవాదములు

నాలుగు సంవత్సరాల jntu సిలబస్

Introduction to programming & lab సిలబస్ 67-73 పేజీలలో  https://drive.google.com/file/d/1_T41i-_4q4p37fFJcYwyz-tGj-z-0Jfb/view?usp=drivesdk ధన్యవాదములు 

నమస్కారము introduction to programming subject

Text/ reference book link as per jntu:  https://colab.research.google.com/drive/1JLaBNLRIyfP5xsO2DugDq0TnA3J6pog2 కంపెనీ నోట్స్.. ఇందులో చాలా అంశాలు jntu syllabus కన్నా అదనంగా ఉంటాయి  https://drive.google.com/file/d/1_RjUSD3I05A2-kFdsrRTEMVvQVqGlQ45/view?usp=drivesdk
ఒకవేళ గది తీసుకునేట్లైతే.. అది గ్రంథాలయం దగ్గర ఐతే బాగుంటుంది. పద్యనాటకాలు శాస్త్రీయ సంగీతం హరికథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతానికి దగ్గర్లో ఉంటే ఇంకా మంచిది. రైల్వే స్టేషన్ కి కూడా దగ్గర ఐతే ఇంకా అద్భుతం. గది బయట/ ఇంటిపైన చదువుకోవటానికి కాస్త ఖాళీ స్థలం ఉంటే మేలు.. తప్పనిసరి కాదు. ఇంటి ఇరుగు పొరుగు కళాభిరుచి కలవారైతే  .. ఆ గది అనువైనదన్నట్టు. సాధారణ గది చాలు. మీరు ఇరుకుగా కాకుండా కాస్త విశాలంగా(16-49 చ.మీ)  శుభ్రంగా కాంతివంతంగా సహజ గాలి వెలుతురుకు లోటు లేకుండా ఉండాలి‌.  పురుగులు/పాకేవి/ఎగిరేవి వంటి వాటి సమస్య ఉండరాదు.

Classical music program for school children

ನಮಸ್ಕಾರ నమస్కారము नमस्कार  దేశభక్తి పాటలు/  శాస్త్రీయ సంగీతం (గాత్రం/ వాద్యం)  ఆన్లైన్ కార్యక్రమం బడి ఈడు పిల్లలకు  1-10-23 (14:00-15:30 అనగా  మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు)       పేరు నమోదు చేసుకునేందుకు https://forms.gle/qoAYheeiVXudmaA2A ధన్యవాదములు                         ----  vikramkumar.volunteer@gmail.com 8331926163

To get children literature books

1) publications division of India కార్యాలయం  2) Children's book trust కార్యాలయం బెంగుళూరు లో ఉంటాయి ‌ సోమ -శుక్ర. Plz try to visit & pick the books that u like. మీరు 17:00 తర్వాత కాల్ చేస్తే వివరంగా మాట్లాడగలను. మీరు నా మాటలు ఆడియో రికార్డ్ చేసుకోగలరు మంచి పుస్తకం (manchipustakam,  tArnAka Hyderabad) అనే సంస్థ వద్ద బొమ్మలతో పుస్తకాలు ఉంటాయి. ఒక్కోటి ఎనిమిది రూపాయలు. ఒక్కో కట్టలో పది పుస్తకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక పుస్తకం పేరు 'పండ్లు'.  ఇవి కాకుండా 'డాక్టర్ & 2 తలల వింత జంతువు ఆఫ్రికా (?).. ' అనే అద్భుతమైన పుస్తకం కూడా బాగుంటుంది.. ఇది మూడు వందలు కావచ్చు. రామకృష్ణ మఠంలో కొన్ని లభిస్తాయి.. నేరుగా వెళ్తే అవసరమైనవి చూసి తీసుకోవచ్చు
ನಮಸ್ಕಾರ నమస్కారము नमस्कार  Classical music (vocal/instrumental) online program for school children  దేశభక్తి పాటలు/  శాస్త్రీయ సంగీతం (గాత్రం/ వాద్యం)  ఆన్లైన్ కార్యక్రమం బడి ఈడు పిల్లలకు  Event schedule: 1-10-23 (14:00-15:30 అనగా  మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు)       పేరు నమోదు చేసుకునేందుకు registration link https://forms.gle/qoAYheeiVXudmaA2A ధన్యవాదములు                             ----  vikramkumar.volunteer@gmail.com 8331926163

Reforms in pvt engg colleges

 నమస్కారము.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వరకు heard that in many pvt engg colleges 3 credit courses is allotted 5classes per week in time table. This kind of over teaching is not helping in achieving good results! Managements should come out of the mindset of forcefully extracting work from faculty. I think roughly as per jntu syllabus u need 22 classes per week(theory subjects & practical). Additionally 2 continuous periods for library 2  for games is ok. This there r 26 periods. For extra activities to pursue hobbies like robotics, classical music, karate, drawing, crafts/ group discussions, gardening, conducting workshops(/ industrial visits) 9 more periods can be allocated=> 35 periods. Assuming 7 periods per day we need 5days and not 6days.  more days of working ..more periods of teaching( probably trying to dump info without giving time for thinking) can be avoided. I request the managements   to seriously ponder over this and make reforms. Let the faculty get time
AP skill development కార్యాలయం విజయవాడ బస్టాండ్ పై అంతస్తులో స్వయంగా 2014-2019 మధ్య సందర్శించితి.. అక్కడి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తున్నట్టు తోచింది.  నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు/ ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నో సార్లు వివిధ కాలేజీల  ద్వారా తెలుస్తూవుండెను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి కంపెనీలను ప్రాధేయపడి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి  హైటెక్ సిటీ, ఐ.ఎస్‌‌. బి వంటివాటి ఏర్పాటుకు సాహసించెను. విజన్ 2020పేరుతో  తెలుగువారు ఐటీలో రాణించడానికి తగిన పునాది వేసింది ఎవరు అంటే మాత్రం సమాధానం పంచభూతాలకు (కూడా) తెలుసు.. వాటి 'సాక్షి'గా జరిగింది కాబట్టి! నాకు తెలియని అంశాల గురించి నేను మాట్లాడ(లే)ను
नमस्कार / నమస్కారము / competitions for 9th class to PG level students. Plz avail the opportunity https://drive.google.com/file/d/1RBtU515A3WkO5TRR-qXCWTNeAYonCeHE/view?usp=drivesdk    ధన్యవాదములు/ நன்றி/  
హైదరాబాద్ हैदराबाद plz visit 8-9-23 09:30-15:00 open day  NGRI అందరికీ ఆహ్వానం. దయచేసి పలువురికి చెప్పండి  in all students groups bcoz each of them have some friends/ relatives in Hyderabad. ధన్యవాదములు vikramkumar.volunteer@gmail.com
PhD position in ISRO funded Research Project @SASTRA University Project Title: Predictive Yield Modelling under Climate Change Scenario Qualification: ME or MTech with ML/DL expertise Perks will be close to 4 lakhs/annum with provision for required equipment purchase, travel, contingency, etc., under the grant. Interested candidates are requested to Mail their CV to raja@mech.sastra.edu on or before 15th Sep'23 ధన్యవాదములు