To get children literature books

1) publications division of India కార్యాలయం
 2) Children's book trust కార్యాలయం బెంగుళూరు లో ఉంటాయి ‌ సోమ -శుక్ర. Plz try to visit & pick the books that u like. మీరు 17:00 తర్వాత కాల్ చేస్తే వివరంగా మాట్లాడగలను. మీరు నా మాటలు ఆడియో రికార్డ్ చేసుకోగలరు


మంచి పుస్తకం (manchipustakam,  tArnAka Hyderabad) అనే సంస్థ వద్ద బొమ్మలతో పుస్తకాలు ఉంటాయి. ఒక్కోటి ఎనిమిది రూపాయలు. ఒక్కో కట్టలో పది పుస్తకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక పుస్తకం పేరు 'పండ్లు'.  ఇవి కాకుండా 'డాక్టర్ & 2 తలల వింత జంతువు ఆఫ్రికా (?).. ' అనే అద్భుతమైన పుస్తకం కూడా బాగుంటుంది.. ఇది మూడు వందలు కావచ్చు. రామకృష్ణ మఠంలో కొన్ని లభిస్తాయి.. నేరుగా వెళ్తే అవసరమైనవి చూసి తీసుకోవచ్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)

Assignment to gain eligibility to industry visit