AP skill development కార్యాలయం విజయవాడ బస్టాండ్ పై అంతస్తులో స్వయంగా 2014-2019 మధ్య సందర్శించితి.. అక్కడి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తున్నట్టు తోచింది.  నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు/ ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నో సార్లు వివిధ కాలేజీల  ద్వారా తెలుస్తూవుండెను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి కంపెనీలను ప్రాధేయపడి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి  హైటెక్ సిటీ, ఐ.ఎస్‌‌. బి వంటివాటి ఏర్పాటుకు సాహసించెను. విజన్ 2020పేరుతో  తెలుగువారు ఐటీలో రాణించడానికి తగిన పునాది వేసింది ఎవరు అంటే మాత్రం సమాధానం పంచభూతాలకు (కూడా) తెలుసు.. వాటి 'సాక్షి'గా జరిగింది కాబట్టి! నాకు తెలియని అంశాల గురించి నేను మాట్లాడ(లే)ను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..