ఒకవేళ గది తీసుకునేట్లైతే.. అది గ్రంథాలయం దగ్గర ఐతే బాగుంటుంది. పద్యనాటకాలు శాస్త్రీయ సంగీతం హరికథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతానికి దగ్గర్లో ఉంటే ఇంకా మంచిది. రైల్వే స్టేషన్ కి కూడా దగ్గర ఐతే ఇంకా అద్భుతం. గది బయట/ ఇంటిపైన చదువుకోవటానికి కాస్త ఖాళీ స్థలం ఉంటే మేలు.. తప్పనిసరి కాదు. ఇంటి ఇరుగు పొరుగు కళాభిరుచి కలవారైతే  .. ఆ గది అనువైనదన్నట్టు. సాధారణ గది చాలు. మీరు ఇరుకుగా కాకుండా కాస్త విశాలంగా(16-49 చ.మీ)  శుభ్రంగా కాంతివంతంగా సహజ గాలి వెలుతురుకు లోటు లేకుండా ఉండాలి‌.  పురుగులు/పాకేవి/ఎగిరేవి వంటి వాటి సమస్య ఉండరాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..