రామకోటేశ్వరరావు గారి భాగవతం పుస్తకం గూర్చి పద్యం

1 భాగవతము వ్రాసె బాలల కోసమై
2 బాధ్యత గొని వీరు భక్తి తోడ; 
3 భాగవతుల కథలు భారము తొలగించు;
3 భవ్యమయిన కథలు భారము తొలగించ
4 భాగవతము చదివి బాగుపడుము

రామకోటేశ్వరరావు గారిని పద్యాల విక్రమ్  ఎవరికో / సభికులకు పరిచయం చేస్తున్న  సన్నివేశంగా ఈ పద్యమును భావించవచ్చు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)