chandrayAn-3 landed succesfully ఆటవెలది

చందమామ అందె చక్కని శ్రమతోడ;
మంచివార్త వినగ మోదమాయె;
శాస్త్రవేత్తలకివె శతకోటి జేజేలు;
సగటు జీవి కూడ సంతసించె;

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..