పాల్గొనుటకు లింక్ joining link

నమస్కారము नमस्कार 
      

పాల్గొనుటకు లింక్ joining link 
https://meet.google.com/nda-xnrf-xsm. గత కార్యక్రమంలో మీరు పాడినవి కాకుండా కొత్తవి ఎంపిక చేసుకోగలరు. 13:54-13:57 మధ్య లాగిన్ కావచ్చు 

ఈ కార్యక్రమం గురించి మీ బంధుమిత్రుల పిల్లలకు, ఇరుగుపొరుగు వారికి, మీ బడిలోని ఇతర విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలుపవచ్చు.  ధన్యవాదములు 

శాస్త్రీయ సంగీతం (గాత్రం/ వాద్యం) /భక్తి పాటలు, నీతి పద్యాలు (వేమన/ సుమతీ శతకం లాంటివి) ఆన్లైన్ కార్యక్రమం బడి ఈడు పిల్లలకు 

27-8-23 (14:00-15:30 అనగా  మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు)

     Meeting link will be shared to registered eligible participants/ కార్యక్రమం  మీటింగ్ లింక్ padhaayee.blogspot.com లో పెట్టబడును

పేరు నమోదు చేసుకునేందుకు https://forms.gle/fFGvLF3oKVKRiBq4A (registration link).  పేరు నమోదు చేసుకుని పాల్గొనే వారికి  ప్రశంసాపత్రం పంపబడును 


ధన్యవాదములు                        
 ---- 

భారత వికాస సమితి (padhaayee.blogspot.com)
8331926163

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)