హనుమజ్జయంతి సందర్భముగా ఆలయానికి
హనుమజ్జయంతి సందర్భముగా ఆలయానికి వెళ్ళు అని చెప్పుటే కాకుండా.. ఓ రెండు మామిడి పండ్లు కొని అక్కడ ఇవ్వు అని నాతో అనగా.. గుడి (~19:40)కి వెళ్ళి అక్కడే వ్రాసిన తేటగీతి పద్యమిది
1 ఫలములొసగనా? అవికాక పద్యములన?
2 నీకు యేవినచ్చు యిపుడె నిజము బల్కు
2 నీకు యేవినచ్చునొ యిప్డె నిజము పలుకు
3 ఆంజనేయ నినుమదిని అనవరతము
4 తలతునని లోకులింకను తెలియరైరి!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.