సంక్రాంతి ముగ్గుల పోటీలు & బహుమతులు

సంక్రాంతి ముగ్గుల పోటీలు & బహుమతులు for school & college students and staff. Teachers (non teaching staff are also  encouraged to participate) 

1) కాగితం పై సందేశాత్మక ముగ్గు వేయండి (సాధారణ పెన్ చాలు)/ మరీ అవసరమైతే తప్ప ఇతర రంగులు వేసి డబ్బు వృధా చేయవద్దు. 

2) మీరు పంపేదానిలో భారతి లిపి లోగో (రెండు వృత్తాలతో ఉంటుంది చూడండి..అది! www.bharatiscript.com) కూడా ఉండాలి. 

3) ఆగ్నేయ మూలకు మీ పేరు మాతృభాషలో ఉండాలి. (విద్యార్థులైతే క్రమసంఖ్య కూడా) మీ విద్యాలయం పేరు, ఊరి పేరు, ఆ విద్యాలయంలో ఒక ఉపాధ్యాయుని ఫోన్ నెంబర్

4) 5-1-21 17:01 కల్లా vikramkumar.volunteer@gmail.com కి పంపాలి
Subject : ముగ్గుల పోటీ _ భారతి లిపి_2021  అని ఉండాలి

5)  7-1-21 బహుమతులు గెల్చుకున్నవారి వివరాలు www.padhaayee.blogspot.com లో ప్రదర్శితమగును

మీరు స్వయంగా ముగ్గు వేయ(లే)కపోయినా మీకు తెలిసిన వారిచేత వేయించి పంపవచ్చు.. 
నిబంధనలు పాటించనిచో బహుమతికి పరిగణించబడవు

ఒక్కొక్కరు 1 లేక 2 లేక 3 ముగ్గులు వేసివ్వవచ్చు

----
8331926163

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)

Assignment to gain eligibility to industry visit