పోస్ట్‌లు

అవకాశాలు

https://leetcode.com/       this website gives challenging work related to programming. There is a option to make ur  work visible to multiple companies => u can get selected for internship/ job manthan.gov.in has several internship  opportunities and also collaborative project opportunities for institutions 
There are some courses that gives hands-on experience. Digital communications using GNU Radio is one such. worth attending. online nptel లో లాగిన్ కావాలి by registering freely. లేదా https://lnkd.in/gDV3Wdi2 from 2nd lecture onwards simulations are shown using GNU radio

Spic macay

 శాస్త్రీయ కళలు.. మీరు వీలైతే ఐఐటీ మద్రాస్ కార్యక్రమానికి హాజరు కాగలరు అని ఇతరులకు కూడా చెప్పండి.వారం రోజులు ఉచితం 1 week schedule  https://docs.google.com/file/d/11VwX1eSf6ib_jSHc6_YRflKBd5-yzjGr/edit?usp=docslist_api&filetype=msword దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు వందకు పైగా పాఠశాలలు/ కళాశాలల నుండి Plz inform as many schools colleges as possible if u get some time.  Those above 23 age can register as individuals and others can register through their high school /college as students or faculty  ధన్యవాదములు  Namaskar All, Please see below the registration form for Individual Registrations for SPIC MACAY 9th -International Convention at IIT Madras from 20th May to 26th May 2024. Registration Link for Individual Registrations: https://bit.ly/sminternationalconvention2024indregister This is an individual registration form. This form is for college students or individual volunteers ONLY. It has to be filled by individuals or volunteers only. School...

జీవించివున్నప్పుడు విలువ తెలుసుకో(లే)క తగువులాడి .. ఆ మనిషి గతించాక

జీవించివున్నప్పుడు విలువ తెలుసుకో(లే)క తగువులాడి .. ఆ మనిషి గతించాక 'అయ్యో.. గతంలో ఆ శ్రేయోభిలాషిని అర్థం చేసుకోలేదే..కనీసం మర్యాదగా పలకరించలేదే' అని బాధపడుతుంటారే! ..... 1 బతికి వుండగానె బాగుగ మాట్లాడు; 2 మూతి ముడుచుకొనకు ముందుగానె! 3 యేడ్చి తేని ఫలము యేమి పోయినదన్క? 4 మంచిమాటలాడి  మనిషి(/మనసు) గెల్వు! 4 మంచిమాటలాడు!  మనిషి(/మనసు) గెల్వు!! 4 మంచితనము చేత మనిషి(/మనసు) గెల్వు! (ఆటవెలది)

100% MATLAB prog సుడొకు తయారీ

clc clear all modalu=ceil(rand*9) %to geerate a integer in the range [1, 9] suDoku_v= zeros(9,9); for i=1:3  for j=1:9   tatkal=modalu+(3*(i-1))+j-1;   suDoku_v(i,j)= tatkal;    while(suDoku_v(i,j)>9)     suDoku_v(i,j)=suDoku_v(i,j)-9;   end end end for k=1:3  suDoku_v(3+k,:)=circshift(suDoku_v(k,:),-1);  %left shifting kth row by 1 unit to get (3+k)th row  suDoku_v(6+k,:)=circshift(suDoku_v(k,:),-2); end suDoku_v   https://www.mycompiler.io/new/octave   తెరమీద modalu = 7 suDoku_v = 7 8 9 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 4 5 6 7 8 9 1 2 3 8 9 1 2 3 4 5 6 7 2 3 4 5 6 7 8 9 1 5 6 7 8 9 1 2 3 4 9 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 8 9 1 2 6 7 8 9 1 2 3 4 5

100% MATLAB OCTAVE prog to get 1098 always ఐకమత్యమే_మహాబలము

clc clear all okaTla=floor(rand*8) %to geerate a integer in the range [0, 7] padula=floor(rand*10) temp=okaTla+2:9 length_temp=length(temp) tatkal=ceil(rand*length_temp) vandala=temp(tatkal) asalu=100*vandala+10*padula+okaTla tiragEsi=100*okaTla+10*padula+vandala teesESaka=asalu-tiragEsi %%k_vandala=(uint8) (floor(teesESaka/100)) k_vandala= (teesESaka-mod(teesESaka,100))/100 k_okaTla=mod(teesESaka,10) k_padula=(teesESaka-k_vandala*100-k_okaTla)/10 tippitE=100*k_okaTla+10*k_padula+k_vandala kalipitE=teesESaka+ tippitE https://www.mycompiler.io/new/octave     తెరమీద okaTla = 2 padula = 0 temp = 4 5 6 7 8 9 length_temp = 6 tatkal = 3 vandala = 6 asalu = 602 tiragEsi = 206 teesESaka = 396 k_vandala = 3 k_okaTla = 6 k_padula = 9 tippitE = 693 kalipitE = 1089

అధర్మం విలయతాండవం చేస్తోంది

బతికి వుండగానే న్యాయము గెలిచేది చూడగలమా అనిపిస్తుంది జరిగిన జరుగుతున్న ఘటనలు చూస్తుంటే.. న్యాయస్థానాల్లో  రక్షకభట వ్యవస్థలోని వారిలో చాలావరకు తమకు అనుకూలమైన విధంగా పనిచేసుకుంటూ జన సామాన్యానికి ఇబ్బందులు కల్పిస్తున్నారని ఇంతవరకు ఉన్న అనుభవాలు చాటుతున్నాయి.  1)  తెలుగు ప్రాంత సమైక్యతను కోరిన సామాన్య ప్రజలను పోలీసులు పారా మిలటరీ దళాలవారు అడ్డుకున్నప్పుడు అలా అడ్డుకున్న (=యూనిఫాం వేసుకున్న) వాళ్ళ దేశభక్తి తేలిపోయింది.  తెలుగునేల ఒకటిగా ఉండేలా తీర్పు ఇవ్వండి అని వ్యాజ్యం దాఖలు చేయచూస్తే కనీసం వ్యాజ్యం స్వీకరించటానికి కూడా పేరు గొప్ప సర్వోన్నతన్యాయస్థానానికి చేత కాలేదు.. వీరా దేశ సమైక్యతను కాపాడేది? తమకు కావాల్సిన అంశాల్లోనేమో.. సర్వాధికారాలు తమకు ఉన్నట్టు తాము గీచిన గీతను దాటరాదని చెప్పే కోర్టులు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న పలు అంశాల్లో తమకేం పట్టనట్టు/ తాము ఫలానా వాటిల్లో ఆదేశాలు ఇవ్వటానికి కుదరదు అని భళేగా తప్పించుకుంటారే! అప్పుడప్పుడు  కొందరు నిజాయితీగా ధర్మోద్ధరణకు పాటుపడుతున్న దాఖలాలు కన్పిస్తుంటాయి  2) దురుద్దేశ పూర్వకంగా ఒకరు ఒకేసారి నాలుగు+ వేర్వేరు కవర్లలో ఉత్తరాలు ఒకే చిరునామాకు పం...