If u have to gift to ur telugu colleagues.. May b these poems can b used


"నీలోనే సమస్త శక్తిదాగివున్నది..దానిని వెలికితీయి" అనే సూక్తిని గుర్తుచేస్తూ..


1 నీ భవితకు కర్త నీవను మాటలు

2 నిజము చేయవోయి నిష్ఠతోడ

3 పనులు సలిపి; కాక పరులడ్డుపడెనని

4 నెపముబెట్టు విద్య నేర్వకోయి!


అకారణ యుద్ధమువల్ల ఇక్కట్లపాలైన చిన్నారులను ఓదారుస్తూ..

1 నీ భవితకు కర్త నీవను మాటలు

2 కల్లజేసె యిట్లు కపట జోడి;

3 బలమువున్నదనుచు బాధ్యతలేకుండ

3 బలగమున్నదనుచు బాధ్యతలేకుండ  

4 బాంబులేయుచుండె బాలిశులిట!


యుద్ధోన్మదంతో పేట్రేగుతున్నోళ్ళ  వలన ప్రపంచమంతా అట్టుడికిపోతున్న సందర్భం..

1 పొరుగువారితోడ పొగరుతో వర్తించు

2 పాడుబుద్ధివుండె  పాలకులకు (/పాతకులకు)

3 పిచ్చివానిచేతి పిసరంతరాయైన

4 పాట్లు దెచ్చుగాదె పరులకెపుడు!

World needs Peace

-

పద్యాల విక్రమ్ కుమార్


----
विक्रम कुमार
8331926163

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spicmacay convention implementation suggestions

ధన్యవాదములు.. కాస్త తెలుగు కూడా ఉపయోగించమ్మా.. Re: Assignment 1