నమస్కారము..

అవధానము ఏర్పాటు చేసినందుకు స్పందనగా  / ఆశువుగా వ్రాసినది


అవధానిగారికి లేక సమన్వయకర్త మల్లాప్రగడ గారికి ఈ పద్యం (పద్యము అనిపించుకునే అర్హత దీనికి వుంటే!) స్వాగత వేళ బహుమతిగా నిర్వాహకుల తరపున  ఇవ్వవచ్చు 


పెద్దవారుమీరు పేదవారము మేము! (సాహిత్య విద్యలో )

పెద్దపాదములను పేర్చు మీకు 

చిన్నవౌపదముల చిత్రముగాకూర్చి

కాన్కయిడుదు; గొనుము; కాదనకుము!

You are elder  to us (in Literary knowledge / age/ many other ways!) while we are poor (at least in terms of 'word power'). You sing/ compose poems that have lengthy lines (more charactes per line as in Utpalamaala/ champakamaala with samaasams). To you we offer relatively small sized poem (aaTaveladi) composed with small words; Do accept this small gift without saying 'No'


wrote the following with/ on random thoughts (!) 

1 కోతివంటి మనసు కోర్కెలకు నెలవు!

2 కట్టివేస్తివేని కలుగుమేలు!

2 కాస్త అదుపు చేస్తె కలుగు సుఖము!

3 యోగసాధనమున యోధుడవైనీవు

4 మనసుగెల్తువేని మంచిజరుగు!



1 చదువు చెప్పినారు చక్కగా గురువులు

2 బద్ధకిoచి నేను బాధపడితి;

3 పాఠమిద్ది మీకు! పాట్లట్టివొద్దంటె

4 తామసమును వీడు త్వరితగతిన!

4 త్వరితముగ వీడు  తామసమును!

Though my teachers were teaching well, due to laziness I suffered. My life is a lesson for you (all). If u dont want such troubles, the early you giveup laziness, the better it is!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spicmacay convention implementation suggestions

ధన్యవాదములు.. కాస్త తెలుగు కూడా ఉపయోగించమ్మా.. Re: Assignment 1