Fwd: చిన్నపాప హక్కుల్ని కాలరాస్తున్న తాత కుటుంబం!



---------- Forwarded message ---------
From: विक्रम भय्या vikramkumar <vikrambhayya@gmail.com>
Date: Mon, Dec 4, 2017 at 2:56 PM
Subject: చిన్నపాప హక్కుల్ని కాలరాస్తున్న తాత కుటుంబం!
To: <dial1098@childlineindia.org.in>


నమస్కారము 

ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప తల్లిదండ్రులవద్ద జీవించటం వారి ఆప్యాయతానురాగాలకు నోచుకోవడం పిల్లల ప్రాధమిక హక్కు.  ఐతే దురుద్దేశపూరితుల  కారణముగా ఒక పాప బాల్యములో సహజత్వాన్ని కోల్పోతున్నది. తన హక్కుల  గురించి అడగలేకపోతున్నది. భవిష్యత్తులో సమాజములో తనకు తండ్రి గురించి ఎవరైనా అడిగితె   చెప్పలేని  దీన స్థితి!  ఇలా దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడటానికి .. సంతోషానికి దూరంకావడానికి    ఆ పాప యొక్క 'తాత కుటుంబము (తాత ...వాళ్ళావిడ ..వాళ్ళమ్మాయి)' కారణమౌతుంది.  మోక్షం కల్పించండి.       




नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

Sub: Gross misuse of Anti dowry_harassment act by money minded trio (Wife of a person & her parents)


It is becoming a fashion to misuse the 'anti dowry_harassment' rule by some ladies for the past few years. In Hyderabad Rajendranagar police station(pincode 500091) an SI by name Mallikarjuna has booked an FIR (694/2017,  17-4-17) just by listening to the false allegations by of one such 'money monger lady'. plz do justice as 4 innocent ppl are included in the FIR.   


Why should the  the innocent child (2.5 year girl) face insults in the society in future  as a consequence of 'wrong case booking' on her father by her mother! Please try to avoid this bad situation by giving proper counselling to the couple directly and without involving other relatives. 



The tragedy is that without knowing the facts or without even trying to get clarification from the people on whom the allegations were made, the SI has booked FIR on 5 people (husband and 4 others). The couple was living in a different place and 4 others live in 3 other different houses which are very distant apart. So there is no way that these 4 people could involve in the matters between husband & wife.


For no fault of theirs..the  4 people whose names are included in FIR are now under pressure and who will or how will anyone can compensate for the irreparable damage to their image in the society/ loss of mental peace/ loss of time because of thinking over it and attending to police calls apart from financial loss.Will this police come and tell/ declare to openly all people that the allegations are proved to be wrong. The police should have taken  clarification from the 4 people before he gets convinced of the need to mention their names in official FIR. It is gross injustice to the fundamental rights of these 4 people. the SI created a situation for these people and their relatives to self-prove their innocence. 


Over enthusiastically including the names without knowing other parties opinion/ version about the incidents will create more fear in general public about 'police' and such a situation is not good for the society. These 4 people being normal citizens who don't know much about police/ lawyer/court system.. as like many other people of this country...they are in a dilemma..how to proceed..what to do. Please suggest some means how these people can prove their innocence. Please instruct the concerned SI to enquire immediately in the neighborhood of the accused people. As long as their names are in FIR..they cannot concentrate on their regular work..& will have 'unseen' pressure in mind. Why should these 4 people who live in distant places and not attached with the happenings between the couple suffer? 


The couple have a 2.5 year old girl child and 


There is an urgent need to amend the law (because such misuse instances are happening at other places too...), so as to safeguard the innocent husband's family members/ relatives. 


Please read the following to know the background:

English version is towards the end of the file

 

మీ విలువైన సమయం వృధా చేయాలని కాదు* .. అలా మీరు భావిస్తే దయచేసి చదవటం ఆపేయగలరు.  

పోలీసులు / కోర్టులు / లాయర్లు అనగానేసామాన్య ప్రజానీకంలో చాలామంది భయాందోళన చెందుతున్న విషయము తెలిసినదే. న్యాయాన్ని పాలించాల్సిన/ రక్షించాల్సిన 'పోలీసులు  / లాయర్లలో కొందరి దుందుడుకుతానము వాళ్ళ మొత్తము వ్యవస్థ అంటునేప్రజలకు ఒకరకమైన అపనమ్మకం ఏర్పడటం జరిగినది. ప్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఇటీవల చేపట్టిన చర్యలు కొంతవరకు ప్రజలకు పోలీసుల పట్ల సదవగాహన కలిగేలా చేస్తున్నాయి

అత్యంత బాధాకర విషమేమన పోలీసు వెబ్సైట్ లో మెయిల్ ఐడీలు తప్పుగా ఉంటున్నాయి?!   

*ఫలానా సమస్య ఎదురైతే ఎవరిని సంప్రదిస్తే సరిపోతుంది అన్న విషయములో ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సినది ఎవరు? ఎవరికి విషయము చెప్తే సామరస్యముగా పరిష్కారమౌతుందో స్పష్టత లేక 'ఎవరెవరికో' లేఖ పంపాల్సివస్తోంది!! 

 

 

ఇక్కడ నేను ఫలానావారు మా బంధువులని విషయం మీకు చెప్పట్లేదు. ఇక్కడ 'ఆన్నయ్య' అని కుటుంబ సభ్యునిగా వ్రాస్తున్నాననుకునేరు ...  ఒక పౌరునిగా కనుల ముందు అన్యాయము జరుగుతున్నదని...వెట్టిచాకిరీ కన్న హీన స్థితిలో వున్న 'భర్త'కు స్థితి నుండి వెలికివచ్చేందుకు తోడ్పడమని..అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తూ జీవితాలతో చెలగాటమాడుతూ వున్న నయవంచక త్రయానికి 'హితము' చెప్పమని తద్వారా ఆవిడ & ఆమె  తల్లిదండ్రులు భవిష్యత్తులో ఇతర కుటుంబాలను మోసగించకుండా నిరోధించమని  విన్నపము.

 

మా అన్నయ్యపై  వాళ్ళావిడ పిర్యాదు చేసినదంటూ హైదరాబాదు రాజేంద్రనగర్ రక్షకభట నిలయం 

ఎస్ మల్లికార్జున్ గారు FIR (694/2017,  17-4-17)నమోదు చేసి అందులో ప్రమేయమూ లేని నలుగురు కుటుంబ సభ్యుల/ బంధువుల పేర్లు వ్రాయటం శోచనీయము.   నలుగురినుండి కనీస వివరణ కూడా తీసుకోకుండా FIR లో పేర్లు ఎక్కించినందున    నలుగురు అనుభవిస్తున్న మానసిక క్షోభ ..తమ ప్రమేయమేమీ లేకుండానే ఆకారణముగా తమపై నింద పడినందున తీవ్ర ఒత్తిడి .. వారికి కలిగిన పరువు నష్టం (అర్ర్ధిక ఇతరత్రా నష్టాలకు) బాధ్యత ఎవరు తీసుకుంటారు?  ఇప్పటికే యీ నలుగురికీ వివిధరూపాల్లో జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేరు కదా ..కనుకనే పేర్లు ఎక్కించేముందు 'కనీస ఆలోచన' చేయాల్సివుంది.  ఇదిగో ఇలా 'వేరేవారి' సమాధానమేమిటో తెలుసుకోకుండా పేర్లెక్కించే తొందరపాటు( నలుగురూ ఏటో పారిపో(లే)రు కదా.. సాక్ష్యాలు తారుమారు చేయ(లే)రు కదా) వల్లే  పోలీసు వ్యవస్థపట్ల ప్రజలకు అపనమ్మకం పెరుగుతున్నది. దంపతులు నలుగురితో పాటు నివసించేవారేకాదు!    

 

 మా అన్నయ్య వాళ్ళావిడ & ఆమె తల్లిదండ్రులు మా అన్నయ్యను వివిధరకాలుగా బెదిరిస్తూ  ఇప్పటికే అన్నయ్య సంపాదనలో  యాభైలక్షలకు పైగా డబ్బు/ వస్తు రూపేణా తీసుకొని ఇంకా సంతృప్తి చెందక..కట్నం ఇమ్మంటున్నాడని తప్పుడు ఆరోపణలు చేయగా నిజానిజాలనరయకయే కనీసము వివరణ తీసుకోకుండానే పేర్లు FIR లో నమోదు చేయటము ఖంఢనీయము. FIR లో అసంబద్ధమైన ఆరోపణలెన్నో చేసినారు. నిందలు వేసినారు. ఆడవారు ఏడుస్తూ చెబితే ...సాధారణముగా నమ్మేస్తాలు సమాజంలో జనాలు అనేవిషయాన్ని చట్టంలో మహిళల రక్షణకై ఏర్పాటుచేసిన వరకట్న సంబంధ అంశాన్ని దురుపయోగముచేస్తూ భర్తనీ/ వారి బంధువుల్నీ హింసిస్తున్న భార్యల సంఖ్య  ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నారన్న సంగతి మీకు తెలియనిది కాదు.    ఇలా తప్పుడు కేసులు బనాయిస్తే ప్రభావం ఆయా కుటుంబాలపై ఎన్నో విధాలుగా వుంటుంది. దానివల్ల పూడ్చలేని నష్టము కలుగుతుంది అని ఎస్ గారు ఆలోచించకపోవటము బాధాకరము. ఇప్పటికి కూడా..కేసు వెనక్కి తీసుకోవాలంటే మరో యాభైలక్షలు ఇమ్మని అంటున్నారని వారి తరపు 'లాయర్' (ఆయన్ని న్యాయవాది అని పిలవలేము!!) అంటున్నాడు. అత్తామామలు/ భార్య అన్నయ్యను మానసికముగా( శారీరకముగా & ఆర్ధికముగా కూడా..) హింసించినకతాన..ఇప్పుడు తాను అత్యంత దయనీయ స్థితిలో వున్నాడు. అన్నయ్యనుండి ఈపాటికే వారు తీసుకున్న  డబ్బుతో విందు విలాసాలెన్నో చేసుకున్నారు. అన్నయ్య  ఎస్ బి ఏటీఎమ్ ని వాళ్ళత్త/ వాళ్ళావిడ దుర్వినియోగము చేసిరి

 

 తొలుత పెళ్ళి కొరకు మా అన్నయ్య ఫొటోని ఇంటర్నెట్ ద్వారా చూసి వాళ్ళు అన్నయ్యను సంప్రదించిరి. మాకు తెలియకుండానే..   పెళ్ళి కాకముందే తన తల్లితో కలిసి అమెరికా వెళ్ళి మరీ అన్నయ్యను కలిసిన ధైర్యము ఆవిడది!!.. .. ఐతే ఇలా మనువాడినది అన్నయ్యను  దగా చేయటానికేనని తేలిపోయింది. ఎప్పటికైనా తప్పు గ్రహించి సామరస్యముగా ఉంటారులే ..'విడిపోతే  పడిపోతాం' అని ..'కలిసి ఉంటే కలదు సుఖం' అని  కుటుంబ సంగతులను రచ్చచేయటమెందుకు అని సర్దుబాటుతత్త్వముతో ఎదుటిపక్షం తప్పు ఎక్కువగా వున్ననూ... అన్నయ్య గతములో పలు సందర్భాలలో ఆమెకు లిఖితపూర్వకంగా చెప్పిన క్షమాపణ లేఖలను ఇప్పటి కేసుకు సాక్ష్యముగా తాను చూపదల్చుకున్నట్టున్నది.

 కొన్నేళ్ళ క్రితము ఇలాగే రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో ఆవిడ పిర్యాదు చేయగా.. అప్పుడు అన్నయ్యను మారేడుపల్లి ఇంటినుండి అకస్మాత్తుగా పోలీసులు పట్టుకెళ్ళిరి. కట్నము తీసుకున్నట్టు బలవంతముగా తనతో సంతకము పెట్టించిరి సందర్భములో. అలాటివారితో మళ్ళీ కలిసిపోయి మెలగినాడు 'ఆన్నయ్య' ! ఇప్పుడదే మళ్ళీ సమస్యాత్మకమైనది. ఇప్పుడు వారికో రెండేళ్ళ పాప కూడా వున్నది ..బెదిరించి డబ్బులాగే 'త్రయము' కారణముగా చిన్నారి  భవిష్యత్తులో ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సివస్తుందో ..    

సమస్య పరిష్కరించే సమయంలో సంబంధీకుల ఆరోగ్యాలపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోగలరు. వివాహమైన 8 సంవత్సరాలుగా చూస్తే  అన్నయ్య వాళ్ళావిడ కలిసి మా ఇంట్లో నెలరోజుల కన్నా తక్కువే (అప్పుడు కొంత ..ఇప్పుడు కొంత అన్న చందాన) వున్నారు. అట్టియెడ  భార్యాభర్తల మధ్య ఏవైనా పొరపొచ్చాలు ఉంటే దానికి     FIRలో పేర్కొన్న తక్కిన నలుగురికీ ఎటువంటి సంబంధమూ లేదు. తప్పుచేసినవారిని వదలరాదనినిర్దోషులను  ఇబ్బందిపెట్టరాదని న్యాయశాస్త్రము చెప్తున్న  సంగతి మీకు తెలుసు. కనుక నలుగురికి తక్షణ విముక్తి కల్పించగలరు. ఇక దంపతుల మధ్య జరిగిన గొడవలేమైనా వున్నచోవాటిని మరింత నిశితముగా పరిశీలించాల్సివుంది ..ప్రధానముగా ఆరోపణలు చేసినావిడ జీవనశైలి .. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే తత్త్వమును పరిగణలోకి తీసుకోగలరు. మా ఇంటి చుట్టుపక్కల విచారణ చేయగలరు .. ఆపై చర్యలు తీసుకోగలరు ..అంతేకాని దురుద్దేశపూరితుల  'చెప్పుడు మాటలు' విని 

FIRలో మీ  పేర్లు పెడతాము .. పిలిచినప్పుడల్లా రక్షక భట నిలయానికి వస్తుండాలి అనటం  భావ్యం కాదు.   రక్షకభటుల పట్ల సామాన్య ప్రజలకు గౌరవము ఇనుమడించేలా  ధర్మానికి పట్టం కడతారని   లేఖ విషయములో మీరు తీసుకుంటున్న 'సానుకూల చర్యల్ని నాకు తెలియపరుస్తారనీ విశ్వసిస్తూ ...  

 

భవదీయ 

----

पि. विक्रम कुमार (అధ్యాపకుడు)

మారేడుపల్లి, సికింద్రాబాదు  
8331926163 

vikram2036.iitm@gmail.com


Preferably read Telugu version as English is not our native language and hence mother tongue Telugu version is likely to be more comprehensive.


The following is written few months back (in 2016)..some sentences are added as per 2017 situation:


My brother is being troubled by his wife & her parents. He is under pressure psychologically 
as the other side ppl r giving wrong complaints on him in police station(s)/ court. As they took away lot his his hard earned income.. & he is also having financial pressure. Recently they made another false allegation & it seems that the family court has sent him notice to attend the proceedings on 16Dec' 2016 in USA. He was beaten badly several times by her & her mother.. Once she went onto put knife at his throat. My brother is worried about their2 year old child's future. He was sent out of house and is forced 2 stay  in separate house for past few months. Despite many insults he faced , he has been looking after her well-being. They were taking off money from him some time by keeping him in good mood and some times by blackmailing. This crossed fifty lakh rupees and now the husband's financial status is no good. Because of the mental pressure created by his wife & her parents..he has come down to a level where he may not be able to do job properly/ earn. It is not just money loss..more worse is that..the life of the accused and their families has become miserable. 

 Earlier when some clashes came between the couple..the husband was telling sorry though the major mistake was from other side..with a view that someone should compromise to smoothly run the family. Such 'sorry statements/ mails by husband' are  being used by his wife to blackmail him subsequently and now also. Her lawyer has put a latest demand (May 2017) of giving divorce and payment of another fifty lakh rupees by the husband for the withdrawal of the case.As the husband is already looted off to the tune of fifty lakhs (money wise/ costly gift items etc.,maximum part of his income) he  is already in financial breakdown situation. Moreover..even if there is money to be given..the wife & her parents don't deserve any more amount because they are 'lairs/ non veg consumers' and they have tarnished the image of Indian 'family/traditional marriage' system that promotes harmonious life. 

Though actually the wife& her parents were forcing the husband to give divorce on several occasions in the past...they tongue twisted and booked in FIR.as if the husband is asking for divorce for want of money. As divorce will have severe impact on the 2.5 year old girl child's future..the husband was always trying to maintain the family bonding by convincing his wife by saying sorry or by accepting to her demands on several earlier occasions. Trying tendency of the wife to override on husbands back and treating him like a slave..not permitting the child to see her father...the child rights to have pleasant living are getting violated. 


The english version was sent to New Jersy police few months back and the telugu version was sent to local police stations (Marredpally & Rajendranagar in Hyderabad, Andhra Pradesh) in India..all by email/ through web-form.

 

Please see that your help is not 'expensive'. Hope you will show a solution that is not 'costly' ..Not feed the lawyers/ middle persons/ language translators unneccesarily. Thanks in advance..with a hope that you will be impartial in doing the justice. Personally I feel that this can be settled by making 'elders of either side to sit for a discussion' in presence of some officials from 'family court' in India. 

 

Generally..I will be going across India conducting workshops in colleges & so cannot give 'fixed address'. 

 

This mail might help you in future to tackle other cases with other people also. You would have seen women cheated by husband. This case is reverse.


With great hope of getting proper reply to this mail and justice done as early as possible...

 

----

पि. विक्रम कुमार

P. Vikram Kumar

(Maths/ Science communicator)

Marredpally,

Secunderabad

Andhra Pradesh

Pin: 500026

+91 8331926163 

 


--
www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.



नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം




----
विक्रम कुमार
8331926163

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Useful books in telugu

ధన్యవాదములు.. కాస్త తెలుగు కూడా ఉపయోగించమ్మా.. Re: Assignment 1

Useful books from Ramakrishna mission (telugu & Hindi)