హనుమజ్జయంతి సందర్భముగా ఆలయానికి

హనుమజ్జయంతి సందర్భముగా ఆలయానికి వెళ్ళు అని చెప్పుటే కాకుండా.. ఓ రెండు మామిడి పండ్లు కొని అక్కడ ఇవ్వు అని నాతో అనగా..  గుడి (~19:40)కి వెళ్ళి అక్కడే వ్రాసిన తేటగీతి పద్యమిది

1 ఫలములొసగనా? అవికాక పద్యములన?
2 నీకు యేవినచ్చు యిపుడె నిజము బల్కు
2 నీకు యేవినచ్చునొ యిప్డె నిజము పలుకు
3 ఆంజనేయ నినుమదిని అనవరతము
4 తలతునని లోకులింకను తెలియరైరి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)