ధన్యవాదములు.. కాస్త తెలుగు కూడా ఉపయోగించమ్మా.. Re: Assignment 1
Good bcoz u have interest in progressing in career. ఐతే 'భాషా సమస్య' వల్లనో/ అందరికన్నా ముందుగా వ్రాసివ్వాలనే తొందర వల్లనో మీరు వ్రాసినదాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి.
1. మీరు based on frequency band కింద 'Mission' అని వ్రాసినారు. కానీ ఇలా ఉండాలి...
based on frequency band బదులు 'mission' (ఏ కార్యార్ధమై) అని ఉండాలి. దానికింద రెండు అంశాలుగా 'military' & civilian అని ఉంటే బాగుంటుంది..
సైనిక / పౌర రంగాలు అనే అర్ధంలో!
2. Ground / Airborne ... వంటివి ఉన్నచోట మీరు heading 'based on waveforms' అన్నారు. అలా అనవలదు. 'based on where it is installed' అనాలి. అంటే ..భూమిపై ఆ రాడార్ ఉన్నాదా / లేక విమానంలో ఉన్నదా లేక నౌకలో ఉన్నదా..అనే అర్ధం
మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకా తప్పులు దొరకవచ్చు. ఇతరులు కూడా ఇలా తప్పులు చేసే అవకాశమున్నది. అది నివారించటానికే 'తెలుగులో' పాఠం చెప్పాల్సి వస్తున్నది.
మీరు పంపిన అసైన్మెంట్ జావాబుని... వాటికి అన్నయ్య ఇచ్చిన వ్యాఖ్యలను విద్యార్థులందరికీ పంపటం వల్ల వారు 'సరిగ్గా' నేర్చుకుంటారు. మీరు చేసిన తప్పుల్ని అందరికీ చెప్పి మిమ్మల్ని అవమానించటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. ఇది చదివేవారికి ' మీరు చదువు పట్ల శ్రద్ధకలవారు' అనే సదభిప్రాయమే కలుగుతుంది'
ప్రతిసారీ..ఇలా విద్యార్థులు పంపిన అసైన్మెంట్స్ ని బ్లాగ్ లో పెట్టలేను. చాలా సమయం వెచించాల్సి ఉంటుంది. 'నాకు మిగిలి ఉన్నది కొంత కాలమే!' నేను కేవలం నమూనా చూపిస్తున్నా..ఇతర ఉపాధ్యాయులు ఎలా చేస్తే బాగుంటూందో అని.
----
అన్నయ్య
20 ఆగ, 2020, గురున 11:34 AMకిన Vennela Chilakala
Name:C.VennelaRoll no:17f71a0427
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.