పోస్ట్‌లు

జనవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Essay /elocution /drawing/monoaction_drama వ్యాసరచన /వక్తృత్వం/ చిత్రలేఖనం/ ఏకపాత్రాభినయం_లఘునాటిక పోటీ

12-1-21 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇక్కడ పేర్కొన్న అంశాల్లో ఏదో ఒకదానిని గూర్చి essay  వ్యాసం  (150-400 పదాల్లో) వ్రాసి ఫోటో తీసి vikramkumar.volunteer@gmail.com కు 9-1-21  17:01కల్లా చేరేలా పంపవచ్చు    బహుమతులు గెల్చుకున్నవారి వివరాలు 11-1-21 17:01 కల్లా www.padhaayee.blogspot.com లో పెట్టబడును 1. స్వామి వివేకానంద .. జీవిత సందేశం 2. స్వామి వివేకానంద..యువతకు పిలుపు 3. దేశ భవిత..  మన కర్తవ్యం  ప్రతి పేజీపై భారతి లిపి లోగో ఉండాలి లేదా అందులో మీరు వ్రాసిన మొదటి మూడు మరియు చివరి మూడు పదాలు భారతి లిపిలో ఉండాలి అనే  నిబంధన పాటించడానికి వీలును బట్టి ప్రయత్నం చేయండి (ఇది పాటిస్తే అదనంగా ఒక్కో పేజీకి 5 పాయింట్స్ కలుస్తాయి) ..  మీకు లోగో దించటం రానితో... వ్యాసం మీరు వ్రాసి బొమ్మ ఇతరులతో వేయించవచ్చు! భారతి లిపికి సంబంధించిన పని ద్వారా మీరు సాధించే పాయింట్లను కావాలంటే నగదులోకి మార్చుకోవచ్చు 28-2-2021 17:01 లోపు (1 పాయింట్= రూ 1).  ---- 8331926163 చిత్రలేఖన పోటీ drawing competition on the occasion of national youth day.. 12-1-21 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీరు గీసినది ఫోటో తీసి vikramku...

సంక్రాంతి ముగ్గుల పోటీలు & బహుమతులు

సంక్రాంతి ముగ్గుల పోటీలు & బహుమతులు for school & college students and staff. Teachers (non teaching staff are also  encouraged to participate)  1) కాగితం పై సందేశాత్మక ముగ్గు వేయండి (సాధారణ పెన్ చాలు)/ మరీ అవసరమైతే తప్ప ఇతర రంగులు వేసి డబ్బు వృధా చేయవద్దు.  2) మీరు పంపేదానిలో భారతి లిపి లోగో (రెండు వృత్తాలతో ఉంటుంది చూడండి..అది! www.bharatiscript.com ) కూడా ఉండాలి.  3) ఆగ్నేయ మూలకు మీ పేరు మాతృభాషలో ఉండాలి. (విద్యార్థులైతే క్రమసంఖ్య కూడా) మీ విద్యాలయం పేరు, ఊరి పేరు, ఆ విద్యాలయంలో ఒక ఉపాధ్యాయుని ఫోన్ నెంబర్ 4) 5-1-21 17:01 కల్లా vikramkumar.volunteer@gmail.com కి పంపాలి Subject : ముగ్గుల పోటీ _ భారతి లిపి_2021  అని ఉండాలి 5)  7-1-21 బహుమతులు గెల్చుకున్నవారి వివరాలు www.padhaayee.blogspot.com లో ప్రదర్శితమగును మీరు స్వయంగా ముగ్గు వేయ(లే)కపోయినా మీకు తెలిసిన వారిచేత వేయించి పంపవచ్చు..  నిబంధనలు పాటించనిచో బహుమతికి పరిగణించబడవు ఒక్కొక్కరు 1 లేక 2 లేక 3 ముగ్గులు వేసివ్వవచ్చు ---- 8331926163