నిష్కామ కర్మ ముఖ్యం..
కోరిక లేకుండా పూజ చేయాలి! ఏమి ఎంత ఎప్పుడు ఎవరికి ఎందుకు ఇవ్వాలో తనకు తెలుసు
కనుక ఈ క్రింది పద్యము వ్రాయవలసి వచ్చినది..
1.ఎవరికెప్డు ఎంత ఏమీయవలయునొ
2.తల్లికెఱుక గాన తననదియిదనుచు
3. తనయు(/య)లడుగనేల? తత్పదముల నమ్మి
4. గొలుచువారికిలను కొరతయేమి?
4. పనులు చేయువారు ప్రగతి నందు
4. పనులు సలిపినంత ప్రగతి కలుగు
4. పనులు సేయ మంచి ఫలితమొచ్చు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.