Assignment అసైన్మెంట్ for getting eligibility for industrial visit/ iit tech fest visit/ other benefits

మీకు ప్రస్తుతం ఉన్న సబ్జెక్టుల్లో పది మార్కుల విలువ చేసేలా థియరీ ప్రశ్న(లు) వాటి జవాబు(లు) ఆడియో రికార్డ్ చేసి vignanwiki@gmail.com కి వీలైనంత త్వరలో పంపాలి. ఆడియో మొదట్లో మీ పేరు రోల్ నెంబర్ చెప్పండి. చెప్పాల్సిన విషయం ఐదు నిమిషాల కన్నా ఎక్కువ  ఉన్నచో మొదటి భాగం రెండవ భాగం.. ఇలా ఒక్కోటి ఐదు నిమిషాలు దాటకుండా చేయండి 

లేదా ఒక నీతి కథ. అసైన్మెంట్ లో భాగంగా ఫలానా తేదీన రికార్డ్ చేస్తున్నా అని చెప్పాలి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..