virtual labs విద్యార్థులకు & అధ్యాపకులకు ప్రోత్సాహకాలు.. @ VKR
అధ్యాపకులకు ప్రోత్సాహకాలు..
virtual labs ని విద్యార్థులకు పరిచయం చేసి వారిలో కనీసం యాభైమందిచే ఓ రెండు చొప్పున ప్రయోగాలు చేసేలా చూడాలి...కాలేజ్ లో లేక ఇంటివద్దైనా సరే. అలా సాధన చేసినవారికి నవంబరు 15-18 మధ్య ఓ ఇరవై నిమిషాలపాటు పది ప్రశ్నలతో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. తగిన ప్రతిభ చూపినవారికి నగదు బహుమతులు ఉంటాయి. certificate of appreciation will be given to those who do well. The teacher will be given a cash award of Rs. 500 or 50* N (whichever is small), where N is the no. of students who score >70 marks in that test. So if you are a faculty and telling ur students about this competition, plz fill the details. The faculty will also get a gold(silver) coloured certificate if the >70% (50%) of the students get >70%marks. This offer is valid for a max of 10 labs (/10 faculty). Faculty who are ready to take up this can fill in this: https://forms.gle/CAcZuVHrZtjvcwGW9 ధన్యవాదములు ఇది విద్యార్థులను & అధ్యాపకులను ప్రోత్సహించేందుకు భారతి లిపి (bharatiscript.com) సౌజన్యంతో విక్రమ్ భయ్యా ద్వారా ఏర్పాటుచేయబడుచున్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.