Introduction to programming పాత ప్రశ్నపత్రాలు & ఇతర మెటీరియల్

https://drive.google.com/drive/folders/1_h7UBRHpr0ky3JpqzxWiXt2yxXo7afI2

వారానికి ఒకసారైనా (ముఖ్యంగా  ప్రతి ఆదివారం మధ్యాహ్నం 13:30 తర్వాత) padhaayee.blogspot.com చూస్తే తాజా నోట్స్/ అసైన్మెంట్స్ & ఇతరత్రా సంబంధిత సమాచారం కనబడును. 

(1) If u have any doubts plz ask in the class without hesitation. (2) Plz don't delay things with laziness. (3) If u come across any good learning material related to the subject feel free to share with others. (4) మీ స్వంత నోట్స్ మీరు తయారు చేసుకోవాలి టీచర్ చెప్పేది మాత్రమే కాకుండా. (5) టైం టేబుల్ ప్రకారం అవసరమైన నోట్ పుస్తకాలు + 1 అదనపు rough నోట్ బుక్ (ఎప్పుడైనా అనుకోకుండా వేరే టీచర్ వస్తే వ్రాసుకోవటానికి)  మాత్రమే తెచ్చుకోండి. రెండు వేర్వేరు రంగుల పెన్నులు ఉంటే బాగుంటుంది. 

ప్రస్తుతం మీరు చదువుతున్న  padhaayee.blogspot.com వెబ్ పేజీ లో కాస్త స్క్రోల్ చేస్తే మరిన్ని లింక్స్ కనపడును with additional material for our subject.

 Assignment 0 మీకు 13-9-23న ఇవ్వటం జరిగింది. అది మీకు గుర్తు లేనిచో మీ తరగతిలో కనీసం ముగ్గురిని అదేమిటో అని అడిగి తెలుసుకొని చేసి vignanwiki@gmail.com కి పంపగలరు
Subject లో  మీ పూర్తి పేరు _ assignment 0 అని వ్రాయాలి 

మీరు చూపించే శ్రద్ధ /ఆసక్తిని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని మాత్రం ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)