GATE ప్రోత్సాహకం
GATE 2024 వ్రాస్తున్న VKR విద్యార్థులు & అధ్యాపకులకు వారానికి ఓసారి mock test ఉంటుంది. https://gate.nptel.ac.in/ . ఇందులో మీరు N(>40) మార్కులు తెచ్చుకుంటే మీకు (N-40)*25 రూపాయల నగదు బహుమతి ఇవ్వబడును(subject to a max of total gifts per mock test = Rs. 1000). THis is valid during OCT and NOV'2023. If u wish to avail this scheme, plz fill the details here before writing the mock test https://forms.gle/fZH34w6y2uvvgBGa9 ధన్యవాదములు. ఇది విద్యార్థులను & అధ్యాపకులను ప్రోత్సహించేందుకు భారతి లిపి (bharatiscript.com) సౌజన్యంతో విక్రమ్ భయ్యా ద్వారా ఏర్పాటుచేయబడుచున్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.