100% స్విచ్ with float as parameter is not valid

#include <stdio.h>

int main()
{
  float z=4.0;
  switch(z)
  {
      case 1.0: printf("\n Jaipur = pink city");
      case 4.0: printf("\n garden city= Bengaluru");
 }
}

switch కి ఇన్పుట్ గా char లేక int ఇస్తేనే తీసుకుంటుంది కనుక ఎర్రర్ వచ్చును
ఔట్పుట్  తెర  మీద ఇలా .. 

error: switch quantity not an integer
  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)