Arduino_Robotics_IoT_Training

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


 ఆర్డినో / రోబోటిక్స్ / ఐవోటీ ప్రాజెక్టులు చేయటంలో శిక్షణ  శ్రద్ధాసక్తులున్న వారికి మాత్రమే (నేరుగా/ ఆన్లైన్లో) 
Training classes on Arduino/robotics/ IoT projects for  genuinely interested ppl (direct and online). 

Can avail course with 4/8/12/16/20 hrs duration as per your convenience. 
4/8/12/16/20 గంటల నిడివితో మీకు అనువైన విధంగా శిక్షణ తీసుకోవచ్చు. 

ప్రతి నాలుగు గంటల వ్యవధిలో  కనీసం 2చొప్పున ప్రాజెక్టులు  నేర్పబడును. మీరు కట్టే రుసుముతో మీ తరుపున ఇద్దరు హాజరు కావాలి!  ప్రతి నాలుగు గంటలకు రూ. 400 చొప్పున(ఇది ఇద్దరికి కలిపి). ఆన్లైన్లో కాకుండా  నేరుగా ముఖాముఖి తరగతుల్లో  మా కంప్యూటర్ ఉపయోగించి చెప్పాలంటే ప్రతి నాలుగు గంటలకు అదనంగా రూ. 400 చెల్లించాలి. 

  విద్యను/ విజ్ఞానమును అధిక వెలకు విక్రయించరాదు కనుక హాజరయ్యే వారందరూ చెల్లించింది  గంటకు రూ. 2000 దాటితే, ఆ అదనపు మొత్తం  శిక్షణ పూర్తయిన వారంలోపు తిరిగి ఇవ్వబడును. (31-12-2023 తర్వాత మార్పులు ఉండవచ్చు). నేర్చుకోవాలనే తపన ఉన్నవారికే తప్ప డబ్బులిచ్చి ప్రాజెక్టులు కొనాలనుకునే వారికి కాదు. 

ఇంటర్న్షిప్స్  1-2నెలలపాటు (20-40గంటలు)  1-3months(20-40hrs)

Internships are also offered on various topics such as Arduino / robotics / MATLAB/ Data analysis  and some more

We can help in Mathematics problem solving (high school to engg level) జిజ్ఞాస కలవారికి గణితంలో ఉన్నత పాఠశాల నుంచి విశ్వ విద్యాలయ స్థాయి వరకు సందేహాలు తీర్చబడును 


धन्यवाद:/ നന്ദി / ధన్యవాదములు/ நன்றி/  ধন্য়বাদ / ಧನ್ಯವಾದಗಳು/  આભાર/   ਧੰਨਵਾਦ/ ଧନ୍ୟବାଦ
----
विक्रम भय्या    విక్రమ్ కుమార్ Vikram BhayyA
Science Communicator
8331926163




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)