ఐఐటీలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వ్రాసిన ఆటవెలది

ఓటు వేయవలెను ఓర్పు తోడ మనము; 
ఓటు వేయరండు(/వేయరయ్య/  వేయరమ్మ) నేర్పుగాను;
ఓటు వేసినంత ఒనగూరే లాభాలు;
ఓటు వేయకున్న చేటు కలుగు! 
(/ ఓటు వేయనోళ్ళె ఓడిపోవు) 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu

త్వరలో తగిన ఉద్యోగం వస్తుంది.. చేసే ప్రయత్నం బట్టి..