పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

some of the details of internship to those who submitted assignment

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം Thanks for submitting  at least one of the Assignments given in  https://padhaayee.blogspot. com/2022/01/participants-can- do-one-or-more-of.html  a s a part of selection procedure  Useful links are given towards the end of this mail as gift U have freedom to stop reading this lengthy message anywhere (to save ur precious time) The outcome of the project can be put in open access mode (not for sale!) with ur name on it. U can audio record our conversation when u call me over phone or even during direct meetings for future reference.. bcoz i cannot keep repeatedly telling 'what is the work' Regarding accommodation & food for boys(only for decent boys who want to come to tenAli, Andhra pradesh) listen to this audio (Skip 1st 1 minute in the 17:47min duration file): https://drive.google.com/file/d/1lxdiE64nVtwUGvbnaV_-9c4zfByxW1BY/view?usp=sharing Those who r coming should not bring any...

రోబోటిక్స్ తరగతులు Robotics Classes

  নমস্কাৰ /    नमस्कार / నమస్కారము / ನಮಸ್ಕಾರ / வணக்கம் / નમસ્તે /   ସୁପ୍ରଭାତ / നമസ്കാരം   రోబోటిక్స్   తరగతులు (14-5-22 లేక అంతకు ముందే మొదలగును ) ఇందులో భాగంగా కొన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో చెప్పబడును . ప్రాధమిక అంశాలతో మొదలుపెట్టబడును . పాల్గొనేవారికి కాస్త ఓపిక అవసరం . పాల్గొనేవారు ( వ్యవహారం కోసం శిష్యులు అందాం ) జీవన పర్యంతం   బోధకునిపై ఆధారపడి వుండేలా కాకుండా .. కొన్ని గంటల శిక్షణ పిమ్మట ' తమంత తాము మరిన్ని నేర్చుకోనేస్థాయికి ' తీర్చిదిద్దటం ఈ కార్యక్రమ లక్ష్యం .   పాల్గొని నేర్చుకునేవారు   పలువురికి   తమ ఙ్ఞానాన్ని   పంచాలని ఆకాంక్షిస్తున్నాం .   తద్వారా ' మనుషులు ' సరైనవాటికి తమ విలువైన సమయం కేటాయించటం అలవాటు చేసుకుంటే సమాజం సద్భావపరిమళాలు వెదజల్లుతుంది .   ఆన్లైన్ క్లాస్ రికార్డ్ చేయబడును . ఇది అభ్యంతరకరమని భావించేవారు పాల్గొననవసరం లేదు . అవసరమైనప్పుడే మైకు / కెమెరా ఆన్ చేయటం .. సందర్భోచితంగా అవి ఆఫ్ చేయటం ముఖ్యం .   దీనికంటూ ఒక నోట్...