హైదరాబాదులో 9-4-22వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు Indian cultural prog@ ntr ground hyd
Apr 2&3, 2022.
చాలా బాగుంది. Try to visit 10:30-22:30
3-4-22 great shopping experience from allover india. Cultural prog 17:30-22:30
-------
3-4-22 నుండి 9-4-22 వరకు త్యాగరాయ గానసభలో పౌరాణిక పద్య నాటకాలు 18:00-20:30 శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీ రామాంజనేయ యుద్ధం, సత్య హరిశ్చంద్రీయం, సత్య హరిశ్చంద్ర (ఏ రోజు ఏది అనేది దినపత్రికలో చూడగలరు)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.