Rules to attend workshop/ webinar

నమస్కారము 
1.  Plz utilize the resource person's time properly

2.  To get seriousness in students, they are asked to  submit some assignemnt to eligible to attend the session. 

3. Registrants should undertake a voth that they will maintain discipline & attend all sessions which they r supposed to.

4. Bcoz the resource person is spending several hours of time (preparing for the class/ travelling/ demonstration)  we expect matching levels of interest to learn (& then they should be willing to teach to others) from participants!



----


Participants will have to  take a test(max 20minutes) towards the end of the workshop and  give written feedback.

Attend the webinar/ workshop with   a book &  pen. And write some important points. 

Must do atleast one of the following assignments and submit by 23-12-21 (09:27). Iam giving this assignemnt in personal capacity to know the interest levels of the students


1. arvindguptatoys.com లో ఉన్నటువంటి సైన్స్ ప్రయోగం ఒకటైనా చేసి 23-12-21 కల్లా కాలేజ్ కి  తీసుకొచ్చి hod కి ఇవ్వగలరు. వాటితో   సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని సంకల్పం. 

మీరు చేసిన ప్రయోగం తాలూకు ఫోటో vignanwiki@gmail.com కి పంపగలరు



లేక 



2. అబ్దుల్ కలాం/ జాతీయ సమైక్యత/ ఇంధనం పొదుపు/ నీటి ఆదా/ పర్యావరణ పరిరక్షణ/ రాఖీ పండుగ / శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్ ప్రగతి వంటి మంచి అంశంపై సాధారణ పెన్సిల్ తో (రంగులు వద్దు) ఓ పావుగంటలో మీరు వేయగలిగినంత బొమ్మ వేసి ఫోటో పంపండి. దానిపై భారతి లిపి లోగో (search in internet by typing bharati script logo) కూడా ఉండాలి 



3. చిన్న నీతి కథ మాతృభాషలో ఆడియో రికార్డ్ చేసి పంపవచ్చు



4. విద్యాలయ అభివృద్ధికి సూచనలు / దేశప్రగతిలో  నేను ఇలా పాల్పంచుకోదలచితి .. వీటిపై ఓ 150-250 పదాల్లో మాతృభాషలో వ్రాసి పంపండి 



5. కాగితం/ మట్టి/ పూసలు ఇతరత్రా ఏదైనా ఉపయోగించి సందేశాత్మక/ కళాత్మక వస్తువు చేసి ఫోటో తీసి పంపండి 

లేదా

6. ప్లే స్టోర్ లో ఉన్న bhArati keyboard app (4MB) ఉపయోగించి  ఒక నది పేరు మాతృభాషలో (/ఏదైనా భారతీయ భాషలో)టైప్ చేస్తే.. అప్పుడు  భారతి లిపిలో కూడా ఆ నది పేరు కనిపిస్తుంది. అప్పుడు స్క్రీన్ షాట్ తీసి vignanwiki@gmail.comకి పంపవచ్చు. Similarly you can do with 'bharati transliterator app'

  Those who do sincere work r likely to get provided several benefits including certificate of appreciation & internship from my startup 'PADaayi' (this promise is not by iit.. it is my personal promise)

 

நன்றி/ നന്ദി / ধন্য়বাদ / ధన్యవాదములు/ ಧನ್ಯವಾದಗಳು/ धन्यवाद:/ આભાર/  धन्यवाद्/ ਧੰਨਵਾਦ/ ଧନ୍ୟବାଦ






----

विक्रम भय्या విక్రమ్ కుమార్ Vikram kumar

Science Communicator


8331926163


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)