సూరసాని వారి ఆహ్వానము శ్రీరస్తు! శుభమస్తు!! శ్లో . శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కల్యాణ గుణాభిరామః। సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతుః॥ చిరంజీవి రామలింగారెడ్డి (శ్రీ సూరసాని చెంచిరెడ్డి - శ్రీమతి నాగరత్తమ్మ గార్ల సుపుత్రుడు ఋజువర్తనుడు) సుగుణవల్లి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పుష్ప ( శ్రీమతి & శ్రీ రమణమ్మ, దప్పిలి వెంకటేశ్వరరెడ్డి గార్ల నోములపంట ) మనువు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రమాస శుక్లపక్షం దశమి తేదీ 18-4-24 గురువారం దేవతలు, వేదమూర్తులైన ద్విజోత్తములచే నిర్ణయింపబడిన ముహూర్తము 01:18కి ( తెల్లారితే శుక్రవారం ) జరుగును కావున తామెల్లరు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన వేదిక పోలీసు కళ్యాణ మండపము, తాలూకా రక్షకభట నిలయము వద్ద, ఒంగోలు విందు రాత్రి 8 గంటలకు గమనిక - ఇది లోక కళ్యాణకారకము కావలె కనుక.. 1. ఆహూతులకు విజ్ఞానప్రదాయకముగా ఉండుటకు పుస్తక ప్రదర్శన, గణితంతో గమ్మత్తు...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.