MFCS తరగతి Revision class: 3-9-20
taught in Telugu : MFCS పునశ్చరణ revision Tautology, contradiction,well formed formulas, substitution instance; equivalent statements వివరణ తెలుగులో
https://www.youtube.com/watch?v=WLf4kPQNZm4&t=1720s (<35 నిమిషాలు)
27:55--->28:05 జాగ్రత్తగా వింటే తెలుస్తుంది.... పూర్తి కుడివైపు చివర అదనముగా ఒక ) పెట్టినాము. అది తీసివేయండి. ఈ దోషాన్ని పసిగట్టిన విద్యార్థి భరత్ కు ధన్యవాదములు during 27:55--->28:05 .... right side one closing parenthesis is kept additionally. plz remove the last closing ) Thanks to Bharat, the student for pointing out the 'unintentional error'
తాను మధ్యలో పిలిచిన విషయం నేను గుర్తించలేదు .as the computer speaker was not giving sound into my ears!!
ప్రతీసారి రికార్డింగ్ చేయటం కుదరకపోవచ్చు. మీరెవరైనా రికార్డింగ్ చేసి అందరికీ అందుబాటులో పెట్టాలనుకుంటే పెట్టవచ్చు
विक्रम कुमार
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.