Fwd: లక్షల్లో బహుమతులు గెలుచుకునే అవకాశం - 17వ జాలవేదిక (06/09/2020)
---------- Forwarded message ---------
From: Sree Ganesh <sganeshhcu@gmail.com>
Date: Sun, 6 Sep 2020, 06:25
Subject: లక్షల్లో బహుమతులు గెలుచుకునే అవకాసం - 17వ జాలవేదిక (06/09/2020)
To:
From: Sree Ganesh <sganeshhcu@gmail.com>
Date: Sun, 6 Sep 2020, 06:25
Subject: లక్షల్లో బహుమతులు గెలుచుకునే అవకాసం - 17వ జాలవేదిక (06/09/2020)
To:
తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం.
మన 17వ జాలవేదిక సమావేశం ఈ ఆదివారం (06/09/2020) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.
4:30 - 4:40 కొత్త సభ్యుల పరిచయం
4:40 - 5:25 చర్చ
4:40 - 5:25 చర్చ
5:25 - 6:00 ప్రశ్నలు (ప్రశ్నలు 3 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. మీ ప్రశ్నలను వివరణాత్మకంగా కాకుండా సూటిగా అడగగలరు. దీనిద్వారా మిగతావాళ్ళకి అవకాసం ఇచ్చినట్లు అవుతుంది. )
1)అంశం: "కొత్త విద్యావిధానంలో మాతృభాషలు"
సూచన: ఈ జాలవేదికను గురించి ఆసక్తి ఉన్న మీ మితృలకు కూడా పంపగలరు. ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది లంకెలో నమోదు చేసుకోగలరు.
జూం లంకె: ఈ-లంకెను-నొక్కండి
Meeting Id: 92118061412
Pwd: 836573
Pwd: 836573
ఆచార్య. గారపాటి ఉమామాహేశ్వరరావు గారి పుస్తకాలను ఈ కింది లింకునుండీ దిగుమతి చేసుకోగలరు.
మీకు ఎటువంటి సాంకేతిక సమస్యలున్నా ఈ మెయిల్ ఐడి లో సంప్రదించగలరు.
ధన్యవాదాలు
శ్రీ గణేశ్ తొట్టెంపూడి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.