Common 'Assignment 2' for RS & MFCS; తరగతిలో చెప్పిన స్లైడ్

నమస్కారము

 

Assignment 2 కొరకు ఇలా చేయగలరు.. తరగతిలో చెప్పినవాటితో  & పాఠ్య పుస్తకము చదివి 'మీ స్వంత నోట్స్తయారుచేయగలరు. వీలైతే ఏరోజుకి  రోజు ...కనీసం...వారంలోపు చేసుకుంటూ ఉండాలి

అవి మీ బ్లాగ్ / Git hub లో  ' పెట్టి లింక్ మాత్రమే పంపగలరు

 

ఇలా అన్ని సబ్జెక్ట్స్ కి మీరు ఒక పద్ధతిగా చేసుకుంటే.. ఉన్నత శిఖరాలకు చేరగలరు.

 

మీరు వ్రాసుకుంటున్న 'కాగితాలని' కాలేజీకి వచినప్పుడు చూపించాల్సి ఉంటుంది..తెలుగు_హిందీలో వ్రాసుకున్నా సరే.   ప్రతి పేజీ పైభాగంలో కుడివైపు మీ క్రమ సంఖ్య &  తేదీ ఉండాలి.

మీకు సెల్ఫోన్ / ఇంటర్నెట్/ సదుపాయాలు లేక/ ఇంట్లోవారి ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది ఉంటే తెలుపగలరు. అలాంటివారికి కాస్త మినహాయింపు.

----

అన్నయ్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)