29-8-20 Class & Assignment వివరణ తెలుగులో
నమస్కారము / नमस्कार / ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം
MFCS Tautology / contradiction/ well formed formulas/ substitution instance వివరణ తెలుగులో
https://youtu.be/A77tDdsOV0g (32:53)
https://youtu.be/7AjTbCW4cIM (24:57)
Plz try to submit
Assignments by 5-9-20:
From text book Exercise 1-2.4 1(b), 2(c), 4(a)
1-2.6 1(a), 2(b), 3
1-2.8 1(b),(c),(e), 2(a)
Upload ur answers in ur blog/ Github/ drive and send links only
ఎప్పుడైనా అర్థం కానిచో ..వీలైనంతవరకూ వెంటనే అడుగగలరు. పరీక్షలకు కొద్ది ముందు సందేహాలు అడిగితే.. చెప్పటం కుదరదు. ఎప్పటికప్పుడు నోట్స్ వ్రాసుకోవటం/ పాట్ఃయపుస్తకంలో ఇచ్చిన ఉదాహరణలు చూసి నేర్చుకొని తర్వాత స్వంతంగా చేయటం ముఖ్యం... అన్ని సబ్జెక్ట్స్ కీ ఇది వర్తిస్తుంది.
THose who are willing to do voluntary work.. plz inform.
Plz try to participate in the competitions that were announced (Project making/ SInging/ writing)
----
ధన్యవాదములు
----
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.