అమ్మ = అమ్మ పద్యం
అమ్మ = అమ్మ పద్యం
ఆటవెలది
1. అమ్మ మాట వినన అభ్యుదయము కల్గు;
2. అవని యందు అమ్మ అసలు సిసలు
3. అండ; వత్స మేలు అనవరతముగోరు
3. త్యాగి; బిడ్డ కలిమి తన భాగ్యమనుకొనెడు
3.త్యాగి; బిడ్డ సుఖము తన భాగ్యమనిదలచు
4. అమ్మ కెవరు సాటి అమ్మ గాక!
4.అమ్మసాటికారు అమరులైన!
4. అమ్మ కన్న వేరె ఆస్తి లేదు!
4. అమ్మ వున్న యితర ఆస్తులేల?
మాతృదేవోభవ
పద్యాల విక్రమ్ కుమార్
(8331926163 సదా బి ఎస్ ఎన్ ఎల్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.