18-4-24 భక్తులారా! మహా భక్తులారా!


తిరుపతి వెళ్ళినప్పుడు అలిపిరి నుంచి సుమారు కిలోమీటరు లోపు దూరంలో. జంతు ప్రదర్శన శాల వెళ్ళే దారిలో ఉన్న ప్రాంతీయ సైన్స్ కేంద్రాన్ని దర్శించినపుడే తిరుమల యాత్ర ఫలం లభిస్తుంది. మానవ ప్రయత్నం చేయకుండా కేవలం దేవుడే అంతా చేయాలంటే కుదరదు! తిరుపతి స్టేషన్ నుంచి ఉచిత బస్సు కూడా ఉంది.  https://www.rsctirupati.org.in/en/home/


అలాగే విజయవాడ భవానీ ద్వీపం పక్కన ప్రాంతీయ సైన్స్ కేంద్రాన్ని దర్శించినపుడే అమ్మవారి అనుగ్రహం కోరే అర్హత వుంటుంది. http://apcost.ap.gov.in/Popularization/RSC_Vijayawada.aspx


లేకున్న దేశమేగతి బాగుపడునోయ్?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Spic macay

Assignment to gain eligibility to industry visit

Useful books in telugu