జీవించివున్నప్పుడు విలువ తెలుసుకో(లే)క తగువులాడి .. ఆ మనిషి గతించాక

జీవించివున్నప్పుడు విలువ తెలుసుకో(లే)క తగువులాడి .. ఆ మనిషి గతించాక 'అయ్యో.. గతంలో ఆ శ్రేయోభిలాషిని అర్థం చేసుకోలేదే..కనీసం మర్యాదగా పలకరించలేదే' అని బాధపడుతుంటారే!

.....

1 బతికి వుండగానె బాగుగ మాట్లాడు;

2 మూతి ముడుచుకొనకు ముందుగానె!

3 యేడ్చి తేని ఫలము యేమి పోయినదన్క?

4 మంచిమాటలాడి  మనిషి(/మనసు) గెల్వు!

4 మంచిమాటలాడు!  మనిషి(/మనసు) గెల్వు!!

4 మంచితనము చేత మనిషి(/మనసు) గెల్వు!

(ఆటవెలది)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)