రైలు తుంగభద్ర దాటబోవ మదికిట్లు తో(/దో)చె!
1. తుంగభద్ర కూడ(/ చూడ) తూర్పుకు ప్రవహించు
2. అట్లు కాకయున్న అదినదమగు;
3. పటమునందు(/పల్లమునకు) కుడికి పరుగెత్తువానిని
4. నదులటంచు పిలుచు నరులు యిలను!
ఉదాహరణకు నర్మద & తపతి పడమరకు ప్రవహిస్తాయి.. వాటిని 'నదాలు' అంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.