వసంత పంచమి సమీపిస్తున్న తరుణంలో...

ఆటవెలదితో అమ్మకు వేడుకోలు..


1. వాక్కు శుద్ధి కోరి వాణినుపాసించు
2. విక్రముండు యెంతొ విమల భక్తి
3. తోడననవరతము; దోర్బల పాండితి
4. కరుణనిమ్ము తల్లి కల్పవల్లి 
4. కరుణ నీయవమ్మ కరువు దీర
4. కరుణ నీయవమ్మ కమలనయన
4. నిచ్చి కావవమ్మ నీలవేణి
4. నాకొసంగరాదె నలువరాణి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)