అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా
అబ్దుల్కలాం గారి జయంతి సందర్భముగా కార్యక్రమాలు
(1) వ్యర్థంతోఅర్ధం (arvindgupta toystelugu అని నెట్లో వెతికితే చిన్న చిన్న సులభమైనప్రయోగాలు వస్తాయి. అలాంటివి చేసుకురావాలి)
(2) mimicry (ధ్వన్యనుకరణ).. కలాం గారి గొంతు అనిపించేలామాట్లాడాలి (3 నిమిషాలు)
(౩) కలాం .. విద్యార్థులకు (/నాకు) స్ఫూర్తి ప్రదాత...అనే అంశంపై వక్తృత్వం (ఐదు నిమిషాలు మాట్లాడాలి)
(4) కలాంగారు ఎన్నో కలలు కన్నారు...దేశ అభివృద్ధి గురించి.ఉదా. PURA. లఘుచిత్రం తయారుచేయండి (1-5 నిమిషాలు ఉండవచ్చు)
(5,6,7)కలాంగారు శాస్త్రీయ సంగీతం వినేవారు & వీణ వాయించేవారు. మీరుసంగీతంలో ఒక కీర్తన పాడవచ్చు/ ఏదైనా వాద్యం పలికించవచ్చు/ శాస్త్రీయ నృత్యం చేయవచ్చువీటిల్లో ఎందులోపాల్గొనదల్చినా పేరు నమోదు చేసుకోగలరు. అక్టోబర్ 11-14 తేదీల్లో మీ ప్రదర్శనకు అవకాశంఇచ్చే ప్రయత్నం చేస్తాం(గుడివాడలో ఉన్నవారికే).
(8) బలవంతులుగా& బుద్ధిమంతులుగా ఉండాలన్నారు కలాం జీ. కనుక మీరు కర్రసాము కరాటే ప్రదర్శన ఇవ్వవచ్చు (5-9నిమిషాలు)
(9) సుద్దముక్కపై కలాం గారి బొమ్మ చెక్కుతారా? గవ్వలను పేర్చి వారి ప్రతిరూపం తయారు చేస్తారా?
బట్టపై దారంతో/ పూసలతో వారి ముఖచిత్రం కుడతారా/ అల్లుతారా?..ఇంకా మీరే చెప్పండి ఏం చేయాలో చేస్తారో
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.