నమస్కారము.. పలువురిచే మంచి పుస్తకములు చదివించే సదాశయంతో పుస్తకాలయము  ప్రారంభింపబడినది. తలా ఒక్క పుస్తకము మాత్రమే తీసుకొనవలెను. దయచేసి   పదకొండు రోజుల్లోగా తిరిగి ఇవ్వగలరు.  ఇతరులకు కూడా అవకాశం లభించాలి కదండీ!   అధ్యాపకులు మాత్రమేకాకుండా... బోధనేతర సిబ్బంది (బస్సు డ్రైవర్లు/ సెక్యూరిటీ/ ఊడ్చేవారు) కూడా తీసుకెళ్ళి తిరిగి ఇవ్వవచ్చు. 

https://forms.gle/Z6A7rY7egx3Q8X3G8 Please fill this if u r utilizing the ' పుస్తకాలయము  நூலகம் facility

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)