హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వున్న ఓ తల్లి ఇలా అడిగెను 27-10-23న..తన నాలుగేళ్ళ పాపను చూసుకోవటానికి& తనకూ ఓ పెద్దదిక్కుగా ఉండేలా need a middle aged or above aged lady.
will take care of the lady and her expenses(రూ పన్నెండు వేలు+భోజనం+వసతి.. అక్కడే 24*7 ఉంటారు కనుక.. *ఇంటి మనిషిగా*)
If you know such woman who don't have children or orphan or alone, looking for work / lady companion, plz inform at the earliest. ఆరునెలల నుంచి సంవత్సరం పాటు ఉంటామని హామీ ఇవ్వగలిగితే మేలు. బరువైన పనులు ఏమీ ఉండవు. హైదరాబాద్ బి హెచ్ ఈ ఎల్ సమీపంలో లింగంపల్లి ప్రాంతంలో. దేశసేవలో భాగంగా వాళ్ళాయన ఉద్యోగరీత్యా వేరే చోట ఉంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.