పాల్గొనుటకు లింక్ joining link
నమస్కారము नमस्कार
పాల్గొనుటకు లింక్ joining link
https://meet.google.com/nda-xnrf-xsm. గత కార్యక్రమంలో మీరు పాడినవి కాకుండా కొత్తవి ఎంపిక చేసుకోగలరు. 13:54-13:57 మధ్య లాగిన్ కావచ్చు
ఈ కార్యక్రమం గురించి మీ బంధుమిత్రుల పిల్లలకు, ఇరుగుపొరుగు వారికి, మీ బడిలోని ఇతర విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలుపవచ్చు. ధన్యవాదములు
శాస్త్రీయ సంగీతం (గాత్రం/ వాద్యం) /భక్తి పాటలు, నీతి పద్యాలు (వేమన/ సుమతీ శతకం లాంటివి) ఆన్లైన్ కార్యక్రమం బడి ఈడు పిల్లలకు
27-8-23 (14:00-15:30 అనగా మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు)
Meeting link will be shared to registered eligible participants/ కార్యక్రమం మీటింగ్ లింక్ padhaayee.blogspot.com లో పెట్టబడును
పేరు నమోదు చేసుకునేందుకు https://forms.gle/fFGvLF3oKVKRiBq4A (registration link). పేరు నమోదు చేసుకుని పాల్గొనే వారికి ప్రశంసాపత్రం పంపబడును
ధన్యవాదములు
----
భారత వికాస సమితి (padhaayee.blogspot.com)
8331926163
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.