రామకోటేశ్వరరావు గారి భాగవతం పుస్తకం గూర్చి పద్యం
1 భాగవతము వ్రాసె బాలల కోసమై
2 బాధ్యత గొని వీరు భక్తి తోడ;
3 భాగవతుల కథలు భారము తొలగించు;
3 భవ్యమయిన కథలు భారము తొలగించ
4 భాగవతము చదివి బాగుపడుము
రామకోటేశ్వరరావు గారిని పద్యాల విక్రమ్ ఎవరికో / సభికులకు పరిచయం చేస్తున్న సన్నివేశంగా ఈ పద్యమును భావించవచ్చు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దయచేసి మీ సలహాలను సూచనలను స్పష్టంగా పేర్కొనగలరు. plz see that ur comments are 'acceptable' in a value based society.