नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ / നമസ്കാരം This is P. Vikram Kumar, a science communicator . T raining: Workshops on Octave/ Robotics/ MATLAB/ Hobby-electronics సమాజములో శాస్త్ర విషయాలపై అవగాహనను , ఆసక్తిని పె౦చడము ద్వారా మనదేశము స్వావల౦బన సాధి౦చే౦దుకు కృషి చేయుట మన౦దరి విద్యుక్త ధర్మము అని మీకు తెలుసు. వివిధ విద్యాలయాలను స౦దర్శి౦చి మా బృ౦దము వివిధ ప్రయోగాలను , గణిత౦తో గారడీలను చేసి చూపుతో౦ది/ నేర్పుతో౦ది. మీ విద్యాలయములో/ కార్యాలయములో / నివాస సముదాయాలవద్ద / కుటుంబ _ అధికారిక వేడుకల సందర్భంలో ఇతరత్రా కూడా అట్టి ప్రదర్శనను ఏర్పాటు చేయదలిస్తే , Octave _ Scil ab _ MATLAB _ python(basics)_ రోబోటిక్స్ కార్యశాల కావాల౦టే స౦ప్రది౦చగలరు. ప్రస్తుత పేజీ యొక్క QR Type of free services we (can) offer మేమందించగల సేవలు Educating school children: We visit various schools (preferably with...