Essay /elocution /drawing/monoaction_drama వ్యాసరచన /వక్తృత్వం/ చిత్రలేఖనం/ ఏకపాత్రాభినయం_లఘునాటిక పోటీ

12-1-21 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇక్కడ పేర్కొన్న అంశాల్లో ఏదో ఒకదానిని గూర్చి essay 
వ్యాసం  (150-400 పదాల్లో) వ్రాసి ఫోటో తీసి vikramkumar.volunteer@gmail.com కు 9-1-21  17:01కల్లా చేరేలా పంపవచ్చు 
 
బహుమతులు గెల్చుకున్నవారి వివరాలు 11-1-21 17:01 కల్లా www.padhaayee.blogspot.com లో పెట్టబడును

1. స్వామి వివేకానంద .. జీవిత సందేశం

2. స్వామి వివేకానంద..యువతకు పిలుపు

3. దేశ భవిత..  మన కర్తవ్యం


 ప్రతి పేజీపై భారతి లిపి లోగో ఉండాలి లేదా అందులో మీరు వ్రాసిన మొదటి మూడు మరియు చివరి మూడు పదాలు భారతి లిపిలో ఉండాలి అనే  నిబంధన పాటించడానికి వీలును బట్టి ప్రయత్నం చేయండి (ఇది పాటిస్తే అదనంగా ఒక్కో పేజీకి 5 పాయింట్స్ కలుస్తాయి) .. 
మీకు లోగో దించటం రానితో... వ్యాసం మీరు వ్రాసి బొమ్మ ఇతరులతో వేయించవచ్చు!

భారతి లిపికి సంబంధించిన పని ద్వారా మీరు సాధించే పాయింట్లను కావాలంటే నగదులోకి మార్చుకోవచ్చు 28-2-2021 17:01 లోపు (1 పాయింట్= రూ 1). 
----
8331926163



చిత్రలేఖన పోటీ drawing competition on the occasion of national youth day.. 12-1-21 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా

మీరు గీసినది ఫోటో తీసి vikramkumar.volunteer@gmail.com కు 9-1-21  17:01కల్లా చేరేలా పంపవచ్చు 
 
బహుమతులు గెల్చుకున్నవారి వివరాలు 11-1-21 17:01 కల్లా www.padhaayee.blogspot.com లో పెట్టబడును

ఒక్కొక్కరు 1 లేక 2 లేక 3 బొమ్మలు పంపవచ్చు.
 ప్రతి పేజీపై భారతి లిపి లోగో ఉండాలి 

భారతి లిపికి సంబంధించిన పని ద్వారా మీరు సాధించే పాయింట్లను కావాలంటే నగదులోకి మార్చుకోవచ్చు 28-2-2021 17:01 లోపు (1 పాయింట్= రూ 1). 
----
8331926163


జాతీయ యువజన దినోత్సవం 12-1-21  సందర్భంగా ఇక్కడ పేర్కొన్న అంశాల్లో ఏదో ఒకదానిని గూర్చి elocution
వక్తృత్వ పోటీ (ఒక్కొక్కరికి 2-5నిమిషాలు కేటాయించబడును) 11-1-21న నిర్వహించబడును
ఆసక్తి ఉన్నవారు పేరు నమోదు చేసుకోవచ్చు   (పేరు/విద్యార్థి ఐతే రోల్ నెంబర్ కూడా/  ఫోన్ నెంబర్ (ఇది తప్పనిసరి కాదు)) / పాల్గొనదలచిన అంశం  వంటి వివరాలను vikramkumar.volunteer@gmail.com కు 7-1-21  17:01కల్లా చేరేలా పంపవచ్చు 
 
బహుమతి ప్రదానం  12-1-21 

ఇలాంటి పోటీలు మరిన్ని .. www.padhaayee.blogspot.com  ఉంటాయి

1. స్వామి వివేకానంద .. జీవిత సందేశం

2. స్వామి వివేకానంద..యువతకు పిలుపు

3. దేశ భవిత..  మన కర్తవ్యం


   (మీరు తెలుగు హిందీ ఉర్దూ తమిళం Tamil తదితర భారతీయ భాషలలో మాట్లాడవచ్చు. ఇది పాటిస్తే  5 పాయింట్స్ కలుస్తాయి) .. 
భారతీయ భాషలో మాట్లాడటం ద్వారా మీరు సాధించే పాయింట్లను కావాలంటే నగదులోకి మార్చుకోవచ్చు 28-2-2021 17:01 లోపు (1 పాయింట్= రూ 1). 
----
8331926163



12-1-21 drama / performing arts competition

On account of the national youth day students & staff r encouraged to participate in 2-4 minute *MONOACTION* as swami Vivekananda (prizes worth upto rs. 500
with a Minimum of Rs. 50 assured)

Or a *SMALL SKIT* with 2 to 9 ARTISTS 

స్వామి వివేకానందలా *ఏకపాత్రాభినయం* లేక *లఘు నాటిక*

U can perform in Telugu Hindi Urdu Tamil type of Indian languages. Such performances in Indian languages Wil fetch you additionally 5 points per artist. These points can be encashed as 1 point = rs 1 on or before 28-2-21 17:01

This Competition wil be held on 11-1-21 or 12-1-21.

Interested ppl can send in their details like name/ roll number(if student)/ pH number(not compulsory but may be useful if given))

For team event..the leader of the group can mention details of all members in a single mail

Ur details must reach by 9-1-21 17:01 ధన్యవాదములు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)